General Knowledge | Current affairs

*🔰కరెంట్ అఫైర్స్ బిట్స్✒️*

1)భారతదేశపు మొట్టమొదటి దేశీయ యాంటీ సార్స్‌-Cov-2 హ్యూమన్‌ IgG ఎలీసా టెస్ట్ కిట్‌ను ఏ ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేయనుంది?
జ: కాడిలా హెల్త్‌కేర్

1)Which pharmaceutical company will manufacture the first Indian Anti-Sours-Cov-2 Human IgG Elisa Test Kit?
Ans: Cadilla Healthcare

2)భారత కవి రవీంద్రనాథ్ ఠాగూర్ 159వ జయంతి సందర్భంగా ఏ దేశం ఆయన మీద ఓ వీధికి పేరు పెట్టింది?
జ: ఇజ్రాయెల్

2)Which country named him a street during the 159th birth anniversary of Indian poet Rabindranath Tagore?
Ans: Israel

3)వలసదారుల కదలికలను తెలుసుకోవడానికి నేషనల్ మైగ్రెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎన్‌ఎంఐఎస్) అనే ఆన్‌లైన్ డాష్‌బోర్డును ఏ సంస్థ అభివృద్ధి చేసింది?
జ: నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ

3)Which company has developed the National Migrant Information System (NMIS), an online dashboard to track migrants' movements?
Ans: National Disaster Management Authority

4)కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిన విధంగా దేశంలో ఏటా మే 16ను ఏ రోజుగా పాటిస్తారు?
జ: జాతీయ డెంగ్యూ దినం

4)What day is May 16 observed annually in the country by the Union Health Ministry?
Ans: National Dengue Day

5)ఆసియా/ఓషియానియా జోన్‌ ఫెడ్ కప్ హార్ట్ అవార్డు 2020ను గెలుచుకున్న మొదటి భారతీయ టెన్నిస్ క్రీడాకారుడు/ క్రీడాకారిణి?
జ: సానియా మీర్జా

5)Who is the first Indian tennis player to win the Fed Cup Heart 2020 Asia / Oceania Zone?
Ans: Sania Mirza


6) ఏ రాష్ట్రానికి చెందిన తేలియా రుమాలు వస్త్రానికి భౌగోళిక సూచిక(జీఐ) గుర్తింపు వచ్చింది?
జ: తెలంగాణ

6)The Telia napkin of which Indian state is recognized by the geographical indicator (GI)?
Ans: Telangana

7)టెక్నాలజీ ఆధారిత కంట్రోల్ రూమ్-కమ్-మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అయిన CHAMPIONS పోర్టల్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
జ: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ

7)Which ministry launched the CHAMPIONS portal, a technology-based control room-cum-management information system?
Ans: The Ministry of Micro, Small and Medium Industries

8)ఫేస్‌బుక్ భాగస్వామ్యంతో GOAL- గోయింగ్ ఆన్‌లైన్ యాస్‌ లీడర్స్‌ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?
జ: గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

8)Which ministry launched GOAL-Going Online As Leaders in partnership with Facebook?
Ans: Ministry of Tribal Affairs

9)పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఏ ప్రదేశాలను భారత వాతావరణ శాఖ(IMD) వాతావరణ సూచనలో మొదటిసారి చేర్చింది?
జ: గిల్గిట్-బాల్తిస్తాన్, ముజఫరాబాద్

9)Which of these places in Pakistan's occupied Kashmir was first included in the Indian Meteorological Department (IMD) weather forecast?
Ans: Gilgit-Baltistan,Muzaffarabad

10)ప్రతి సంవత్సరం మే 18న పాటించే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం థీమ్ ఏమిటి?
జ:  “Museums for Equality: Diversity and Inclusion”

10)What is the theme of International Museum Day which is celebrated on May 18 every year?
Ans: “Museums for Equality: Diversity and Inclusion”

_ధన్యవాదములతో...🙏🏻_
*మీ అడ్మిన్*
_*🌍బి. సురేశ్ బాబు🏌🏻‍♂️*_

*🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.99.9% ఉపరితల మరియు వాయిస్ సూక్ష్మజీవులను చంపగల పరికరాన్ని ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రారంభించారు ఆ పరికరం పేరు ఏమిటి?GermiBAN*

*📚2.ఈ నగరంలో జూన్ 24 2020 నా జరుగు రెండవ ప్రపంచ యుద్ధం యొక్క 75వ victory డే పెరేడ్ కు భారత త్రివిధ దళాల బృందం పాల్గొనున్నది? మాస్కో*  

*📚3.ఒలంపిక్స్లో రాణించాలన్నా భారతదేశ ప్రయత్నాన్ని బలోపేతం చేయడానికి KISCE కేంద్ర యువజన మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది ?అయితే KISCE  నీ విశదీకరించండి?Khelo India State Center of Excellence*

*📚4.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు ?జూన్ 21*  

*📚5.covid-19 మహమ్మారిపై వ్యతిరేక పోరాటంలో సహాయంగా ఉండేందుకు ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు భారత దేశానికి ఎంత రుణం ఇవ్వడానికి ఆమోదం ప్రకటించింది? 750 మిలియన్ డాలర్లు* 

*📚6.75 ఐక్యరాజ్యసమితి సమావేశాలకు అధ్యక్షునిగా ఎన్నికైన టర్కీ దౌత్యవేత్త పేరేమిటి ?వోల్మన్ బోజ్కిర్*

*📚7.ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 2021 22 కాలానికి తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైన భారత దేశానికి ఎన్ని ఓట్లు వచ్చాయి ?184.అజారుద్దీన్ జీకే  గ్రూప్స్* 

*📚8.గ్రామీణ భారతదేశంలో ఉపాధి అవకాశాలకు ఊతమిచ్చే ఎందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి కళ్యాణ్ రోజ్గర్ అభియాన్  అను పథకాన్ని ఏ తేదీన ప్రారంభించనున్నారు? జూన్ 20 2020* 

*📚9.స్వస్థలాలకు చేరుకున్న వలస కార్మికుల జీవనోపాధికి ఉపయుక్తంగా రూపొందించిన గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఉన్నది ?రూ.50,000కోట్లు* 

*📚10.జూన్ 17 2020 ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన గెలవడానికి గల మెజారిటీని పొందని దేశం ఏది? కెనడా* 

*📚11.ఇటీవల కేంద్రం ప్రకటించిన ఆత్మ నిర్మల్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా జూన్ 17 2020 నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్ని బొగ్గు గనుల తవ్వకాలను ప్రారంభించారు? 41* 

*📚12.ఇకపై జరుగు రుణ కార్యకలాపాలను పూర్తిగా సాంఘిక రించడానికి నిర్ణయించుకున్న బ్యాంకు లు ఏవి ?బ్యాంక్ ఆఫ్ బరోడా ?* 

*📚13.రష్యా చైనా  ఇండియా త్రై పాక్షిక సమావేశం ఏ తేదీన జరగనుంది ?జూన్ 23 2020* 

*📚14.ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి? టిఎస్ తిరుమూర్తి*

*📕QUIZ No: 998 జవాబులు🌐*
                  Dt: 25.06.2020

1)👉 నేపాల్ లో శిథిలావస్తకు చేరిన పాఠశాలల అభివృద్ధికి ఇటీవల భారత్ ఎంత సాయం ప్రకటించింది?
A: *2.95 బిలియన్ నేపాలీ రుిపాయలు(సుమారు 185 కోట్లు)*

2)👉 ప్రపంచవ్యాప్తంగా ఉన్న  నగరాల్లో మెర్సర్ సంస్థ (జూన్ 9న) నిర్వహించిన "2020 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే" లో అత్యంత ఖరీదైన నగరం ఏది?
A: *హాంకాంగ్*

3)👉 స్విట్జర్లాండ్ దేశ తదుపరి భారత రాయబారిగా ఎవరిని నియమిస్తున్నట్లు ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది?
A: *మోనికా కపిల్ మెహతా*

4)👉 గూగుల్ సెర్చ్ , గూగుల్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ ల హెడ్ గా  ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
A: *ప్రభాకర్ రాఘవన్*

5)👉 2020 ఏడాదికి గానూ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎవరికి లభించింది?
A: *భారత సంతతికి చెందిన అమెరికన్ సైంటిస్ట్ రతన్ లాల్*

               *...✍🏻B. SURESH BABU🏌🏻‍♂️*
💭🗯️💭🗯️💭🗯️💭🗯️💭🗯️

*📕QUIZ No:999🌐*
                   Dt: 25.06.2020

1)👉 ఇటీవల ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీకి *రూ.768 కోట్లు* విరాళం ప్రకటించిన భారత సంతతికి చెందిన బ్రదర్స్ ఎవరు?

2)👉 అమెరికా దేశానికి *వాయుసేన ఛీఫ్* గా ఎవరు నియమితులయ్యారు?

3)👉 తూర్పు నావికాదళం విశాఖపట్నం *ఛీఫ్ ఆఫ్ స్టాఫ్* గా ఎవరు నియమితులయ్యారు?

4) 👉 ఇటీవల అంతరిక్షంలోకి  *61 ఉపగ్రహాలను* నింగిలోకి విజయవంతంగా పంపిన అంతరిక్ష ప్రయోగసంస్థ ఏది?

5)👉 డోపీగా తేలడం వల్ల  ఇటీవల నాలుగేళ్ళు నిషేధానికి గురైన తమిళనాడుకు చెందిన *ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ స్వర్ణ విజేత* ఎవరు?

                *...✍🏻B. SURESH BABU🏌🏻‍♂️*
🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️🏃‍♀️🏃‍♂️

🔥కరెంట్ అఫైర్స్🔥

📚1.క్లౌడ్ ఆధారిత కృత్రిమ మేధస్సు తో కూడిన అతిపెద్ద సమాచారం విశ్లేషణ వేదిక డేటా లేక అండ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ ను ప్రారంభించడం ద్వారా నిర్మాణ రంగంలో మొదటి సంపూర్ణ డిజిటలీకరణ సంస్థగా భారత దేశంలో ఏది గుర్తింపు పొందింది ?నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా

📚2.భారత సహకార సంస్థ 2020 వ సంవత్సరం జూన్ 11న వెలువరించిన నివేదిక ప్రకారం FCI వద్దా  మొత్తం ఎన్ని లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అందుబాటులో ఉన్నాయి ?811.69 లక్షల మెట్రిక్ టన్నులు

📚3.21 MIG-29 మరియు 12Su-30 MK1 లను తక్షణమే ఏ దేశం నుంచి అర్పించాలని ఇటీవల ఇండియన్ ఎయిర్ పోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది? రష్యా

📚4.ప్రస్తుత ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరల్ అధ్యక్షుడు ఎవరు ?ప్రపుల్ పటేల్

📚5. covid19 రోగుల కొరకు 10,000  బెడ్ లతో ప్రపంచంలోనే అతిపెద్ద తాత్కాలిక ఆసుపత్రిని నిర్మించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఏది? ఢిల్లీ

📚6.నేపాల్ ప్రస్తుత ప్రెసిడెంట్ ఎవరు?బిథ్యాదేవి భండారి

📚7.జూన్ 23 2020 నా ప్రారంభం కావాల్సిన పూరి జగన్నాధుని రథయాత్ర ను వాయిదా వేయమని ఏ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించింది? ఒరిస్సా

📚8. covid19 విస్తృత వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు శానిటైజర్ ల ఉపయోగం మీద అవగాహన కల్పించే ఉద్దేశంతో జూన్ 18 2020 మాస్క డే  పాటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? కర్ణాటక


📚9.SARAL పేరుతో ప్రత్యేక సరసమైన గృహ రుణ పథకాన్ని ప్రారంభించిన హోమ్ ఫైనాన్స్ కంపెనీ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది? ముంబై

📚10.అంతర్జాతీయ లైంగిక హింస నిరోధక దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? జూన్ 19

Raju Competative Tricks

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh