తిరుమల తిరుపతి దేవస్థానం నుండి గార్డెనర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 20 జూలై 2020 |
పోస్టుల సంఖ్య:
గార్డెనర్ విభాగంలో మొత్తం 47 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది
క్యాటగిరి లో వారీగా ఖాళీలు:
OC(W) | 8 |
OC | 16 |
SC(W) | 3 |
SC | 4 |
ST(W) | 1 |
ST | 2 |
BC-A(W) | 2 |
BC-B(W) | 2 |
BC-D(W) | 1 |
BC-A | 2 |
BC-B | 2 |
BC-D | 2 |
VH (W) | 1 |
HH | 1 |
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదవ తరగతి పాస్ అయి ఉండాలి మరియు తప్పనిసరిగా హిందూ రిలీజియన్ కు చెందిన వారు అయి ఉండాలి మరియు తెలుగు భాష వచ్చి ఉండాలి మరియు గార్డెనింగ్ లో అనుభవం కలిగి ఉండాలి
వయసు:
18 నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలిగి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కలదు.
జీతం:
13000 నుండి 40270 వరకు ఇవ్వడం జరుగుతుంది
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు క్రింద ఇవ్వబడిన చిరునామాకు తన దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది
చిరునామా:
Executive officer,
TTD,
KT Road,
Tirupati,
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ని సంప్రదించగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి