28, జులై 2020, మంగళవారం

లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఇంటర్‌ప్రిటర్‌

న్యూఢిల్లీలోని భారత పార్లమెంట్‌కు చెందిన లోక్‌సభ సెక్రటేరియట్‌లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs Images
వివరాలు:
పోస్టుల వివరాలు: పార్లమెంటరీ ఇంటర్‌ప్రిటర్‌
మొత్తం పోస్టుల సంఖ్య: 12 (ఇంగ్లిష్‌/హిందీ ఇంటర్‌ప్రిటర్‌ పోస్టులు–07, డోగ్రీ, కాశ్మీరీ, కొంకణి, సంతాలి, సింధీ భాషలకు సంబంధించి ఒక్కో పోస్టు)
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, ట్రాన్స్‌లేషన్‌ లేదా ఇంటర్‌ప్రిటేషన్‌లో అనుభవం ఉండాలి.
వయసు: 27 ఏళ్లు మించరాదు.
ఎంపిక విధానం: ఒరేషన్‌ టెస్ట్, రాత పరీక్ష, ఇంటర్‌ప్రిటేషన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: recruitmentlss@sansad.nic.in

దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 18, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: http://loksabhadocs.nic.in

కామెంట్‌లు లేవు: