28, జులై 2020, మంగళవారం

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీలో ఉద్యోగాలు

భారత ప్రభత్వ టెక్స్‌టైల్‌ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌).. ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs Images
వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 05
పోస్టుల వివరాలు:
కంటెంట్‌ టీమ్‌ లీడర్, కంటెంట్‌ మేనేజర్, క్రియేటివ్‌ విజువలైజర్, టెక్నికల్‌ కన్సల్టెంట్, డాక్యుమెంటేషన్‌ అండ్‌ మెటా డేటా క్రియేటర్‌.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఏ/ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఈమెయిల్‌: recruitment.rtc@nift.ac.in

దరఖాస్తులకు చివరి తేది: జూలై 31, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://nift.ac.in

కామెంట్‌లు లేవు: