4, జులై 2020, శనివారం

G K & Current Affairs

[03/07, 9:48 PM] +91 6281 346 513: *🏆ఈరోజు క్విజ్ ప్రశ్నలు - 03.07.2020🏆*

1). ప్రపంచ యోగా దినోత్సవం-2020 యొక్క థీమ్ ఏమిటి?

Ans: *_ఇంటి వద్దే యోగా - కుటుంబంతో యోగా_*

2). ఇటీవల భద్రతామండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా భారత్  తోపాటు ఎన్నికైన దేశాలేవి?

Ans: *_ఐర్లాండ్, మెక్సికో, నార్వే_*

3). ఇటీవల మరణించిన బాలీవుడ్ హీరో, M.S.ధోని బయోపిక్ లో ధోని పాత్రధారి ఎవరు?

Ans: *_సుశాంత్ సింగ్ రాజ్ పుత్_*

4). ఈ ఏడాది రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ కు నామినేట్ అయిన పిన్నవయసు ప్లేయర్ గా ఎవరు నిలిచారు?

Ans: *_హిమదాస్_*

5). ఇటీవల భారత్ ఏ దేశంతో  జరిగిన ఆన్ లైన్ సమావేశంలో "ద మ్యూచివల్ లాజిస్టిక్  సపోర్ట్  అగ్రిమెంట్" పై సంతకాలు చేశాయి?

Ans: *_భారత్ - ఆస్ట్రేలియా_*

*RAJU Competative Tricks🤍*
[03/07, 9:49 PM] +91 6281 346 513: *🔥ఇండియన్ జాగ్రఫీ🔥*

1) సముద్ర లోతు కొలవడానికి ఉపయోగించే ‘ప్రమాణం’ ఏది?

జ: *పాథమ్‌.*

1) What is the 'standard' used to measure sea depth?

Ans: *Pathum.*

2) సమాన సముద్ర లోతు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?

జ: *ఐసోబాథ్స్‌.*

2) What are the lines drawn to cover areas of equal sea depth?

Ans: *Isobaths.*

3) తరంగ ప్రభావం వల్ల తీర ప్రాంతం అర్ధ చంద్రకారంగా మారితే దానిని ఏమని పిలుస్తారు?

జ: *అఖాతం.*

3) If a coastal area becomes semi-moonless by a wave effect, what is it called?

Ans: *Bay.*

4) సీమౌంట్స్‌ అంటే?

జ: *సముద్రాల లోపల 1000 మీ. ఎత్తుకుపైగా ఉండే పర్వతాలు.*

4) What is Seamounts?

Ans: *Mountains up to 1000 m above within the oceans.*

5) ప్రిన్స్‌ ఎడ్వర్డ్స్‌ రిడ్జ్‌ ఏ మహా సముద్రంలో ఉంది?

జ: *హిందూ మహా సముద్రం.*

5) Prince Edward's Ridge is in which ocean?

Ans: *The Indian Ocean.*

6) ఒకే లవణీయత ఉన్న ప్రదేశాలను కలుపుతూ గీసిన రేఖలను ఏమని పిలుస్తారు?

జ: *ఐసోహెలైన్స్‌.*

6) What are the lines drawn connecting areas with the same salinity?

Ans: *Isohelines.*

7) డాగర్‌ మత్స్య బ్యాంకు ఉన్న ప్రదేశం ఏది?

జ: *ఇంగ్లండ్‌.*

7) Where is the Dagger Fish Bank located?

Ans: *England.*

8) సోమాలియా శీతల ప్రవాహం ఏ మహా సముద్రంలో భాగం?

జ: *హిందూ మహా సముద్రం.*

8) Somalia cold stream is a part of which ocean?

Ans: *The Indian Ocean.*

9) కలహారి ఎడారి ఏర్పడడానికి కారణమైన శీతల సముద్ర ప్రవాహం ఏది?

జ: *బెంగుల్యా.*

9) Which is the cold sea flow that caused the Kalahari Desert?

Ans: *Bengulia.*

10) చంద్రుడు, సూర్యుని ఆకర్షణ నిష్పత్తి ఎంత?

జ: *11:5.*

10) What is the ratio of moon to sun?

జ: *11:5.*

*Raju competative tricks📚*

కామెంట్‌లు లేవు: