3, జులై 2020, శుక్రవారం

Vizag Hindustan Shipyard Jobs 2020 | వైజాగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

వైజాగ్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఉద్యోగాలు:

వైజాగ్ లోని హిందుస్తాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.  ఆంధ్రప్రదేశ్ లో అర్హులైన అభ్యర్థులు అందరు ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవచ్చును.

మొత్తం ఖాళీలు:

అన్ని విభాగాలలో కలిపి మొత్తం ఖాళీలు 15

ముఖ్య తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు కి చివర తేదీ21.7.2020
హార్డ్ కాపీ లని పంపడానికి చివరి తేదీ25.7.2020

విభాగాల వారీగా ఖాళీలు:

మేనేజర్7
అసిస్టెంట్ మేనేజర్2
మెడికల్ ఆఫీసర్6

అర్హతలు:

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా పీజీ లేదా mbbs ఉత్తీర్ణత. అనుభవం ఉండాలి.

1.మేనేజర్

సంబందించిన విభాగంలో b. Tech లేదా b.e పూర్తి చేసి ఉండాలి.

2.అసిస్టెంట్ మేనేజర్

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి

3.మెడికల్ ఆఫీసర్

సంబందించిన విభాగంలో mbbs పూర్తి చేసి ఉండాలి.

వయసు:

30 సంవత్సరాలనుండి 61 సంవత్సరం ల లోపు వారు అప్లై చేసుకోవచ్చు.

ఎలా ఎంపిక చేస్తారు:

రాత పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారు ని ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేయాలి:

దరఖాస్తుదారులు అందరు వారి వెబ్సైటు http://www.hslvizag.in/ద్వారా అప్లై చేసుకొని హార్డ్ కాపీ లని వెబ్సైటు లో చూపించిన చిరునామాకు పంపాలి.

జీతం:

విభాగాన్ని బట్టి నెలకు జీతం 40000 నుండి 1,80000 వరకు ఇవ్వడం జరుగుతుంది

చేయవలసిన పని ఏమిటి:

మీకు వచ్చిన ఉద్యోగం బట్టి ఎ పని చేయాలో వారు చెప్తారు.

పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. మీకు కావలసిన జాబ్ ని కామెంట్ రాయండి. ప్రక్కన కనిపిస్తున్న బెల్ బటన్ మీద క్లిక్ చెయ్యండి.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: