14, సెప్టెంబర్ 2020, సోమవారం

G K & Current Affairs

[14/09, 7:00 PM] +91 94927 58430: *🔥ఇండియన్ పాలిటి బిట్స్  -  14.09.2020🔥* 

1). దేశంలో సివిల్ సర్వీసులు ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయి?

Ans: *సాధారణ సాంకేతిక నిపుణులు* 

2). స్పెషలిస్టులు జర్నలిస్టుతో సంబంధం పై నివేదిక స్పందించినా కమిటీ ?

Ans: *పాల్టన్ కమిటీ* 

3). ఇండియన్ సివిల్ సర్వీసుల్లో రాజకీయ తటస్థత ఎవరి మూలంగా ప్రవేశపెట్టబడింది  ?

Ans: *బ్రిటిష్ పరిపాలన* 

4). జిల్లా కలెక్టర్ స్థితిని  భారతదేశంలో నెలకొల్పిన వారు?

Ans: *వారన్ హేస్టింగ్స్* 

5). సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?

Ans: *1982*

6). అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం?

Ans: *1963*

7). ఒకటి బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?

Ans: *సివిల్ సర్వీసులు* 

8). ఇండియన్ ఫారిన్ సర్వీస్ ?

Ans: *కేంద్ర సర్వీసులు.*

9). భారత దేశంలో ఉన్నత హోదా  స్థానం కలిగిన ఎవరు ?

Ans: *కేబినెట్ సెక్రటరీ* 

10). ప్రాతినిధ్య  ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధిచేసినవారు?

Ans: *P.P.V రిప్పన్*

11). ఏది కేంద్ర సర్వీసులు చెందింది ?

Ans: *విదేశాంగ సర్వీస్* 

12). పాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు అయిన సంవత్సరం?

Ans: *1985.* 

13). రాజ్యాంగంలోని  ఏఅధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ?

Ans: *280*

14). వెబర్ దృష్టిలో పాలన అంటే ?

Ans: *అధికార నిర్వహణ* 

*🇮🇳Raju competitive tricks*
[14/09, 7:00 PM] +91 94927 58430: *🔥కరెంట్ అఫైర్స్🔥* 

*📚1.రా:ఎ హిస్టరీ అఫ్ ఇండియన్ కోవర్ట్  ఆపరేషన్స్ పేరుతో పుస్తకాన్ని రచించిన వ్యక్తి పేరు?యితిష్ యాదవ్*

*📚2. లాచ్యాస్-హాట్గి విభాగం రెట్టింపు సౌత్ వెస్ట్రన్ రైల్వే ఇటీవల పూర్తి చేసింది ఏ నదిపై నిర్మించబడింది?భీమ*

*📚3.ఫ్యూచర్ బ్యాండ్ index 2020 ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన బ్రాండ్ ఏది? ఆపిల్*  

*📚4.విన్ ట్రేడ్ ఫాంటసీ స్పోర్ట్స్ రాయబారిగా ఇటీవల ఎవరు నియమించబడ్డారు?సురేష్ రైనా,హర్శన్ ప్రీత్ కౌర్* 

*📚5.న్యూయార్క్ క ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ యొక్క 20న ఎడిషన్ లో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న మలయాళ చిత్రానికి పేరు పెట్టింది ?మూథన్*

*📚6.మాస్టర్ ప్లాన్ షాప్ ప్యాకేజీ పాలసీని అందించడానికి భారత అక్షరాలు జనరల్ ఇన్సూరెన్స్ తో భాగస్వామ్యం అయిన చెల్లింపుల బ్యాంకు పేరు    ?ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్* 

*📚7.రియల్ టైమ్ పర్యవేక్షణ కోసం ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ పనికి యాప్ ను ఏ దేశానికి చెందిన రైల్వే ప్రారంభించింది? ఇండియా .* 

*📚8.జమ్ము కాశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?manoj sinha*  

*📚9.బాలికలు మరియు మహిళల కోసం మహిళా ఇవామ్ కిషొరి సమ్మస్ యోజన మరియు ముఖ్యమంత్రి దూత్ ఉపర్ యోజన రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హర్యానా* 

*🇮🇳Raju competitive tricks*
[14/09, 7:00 PM] +91 94927 58430: *🔥ఇండియన్ పాలిటి బిట్స్🔥* 


*1.దేశంలో సివిల్ సర్వీసులు ఏ అంశంపై ఆధారపడి ఉన్నాయి?సాధారణ సాంకేతిక నిపుణులు* 

*2.స్పెషలిస్టులు జర్నలిస్టుతో సంబంధం పై నివేదిక స్పందించినా కమిటీ ? పాల్టన్ కమిటీ* 

*3.ఇండియన్ సివిల్ సర్వీసుల్లో రాజకీయ తటస్థత ఎవరి మూలంగా ప్రవేశపెట్టబడింది  ? బ్రిటిష్ పరిపాలన* 

*4.జిల్లా కలెక్టర్ స్థితిని  భారతదేశంలో నెలకొల్పిన వారు?వారన్ హేస్టింగ్స్* 

*5.సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం?1982*

*6.అవినీతిపై సంతానం కమిటీని నియమించిన సంవత్సరం?1963*

*7.ఒకటి బ్రిటిష్ వారి నుంచి సంక్రమించింది?సివిల్ సర్వీసులు* 

*8.ఇండియన్ ఫారిన్ సర్వీస్ ? కేంద్ర సర్వీసులు.* 

*9.భారత దేశంలో ఉన్నత హోదా  స్థానం కలిగిన ఎవరు ?కేబినెట్ సెక్రటరీ* 

*10.ప్రాతినిధ్య  ఉద్యోగ స్వామ్యాన్ని అభివృద్ధిచేసినవారు? P.P.V   రిప్పన్*

*11.ఏది కేంద్ర సర్వీసులు చెందింది ?విదేశాంగ సర్వీస్* 

*12.పాలన ట్రిబ్యునల్ను ఏర్పాటు అయిన సంవత్సరం?1985.*

*13. రాజ్యాంగంలోని  ఏఅధికరణం ప్రకారం ఆర్థిక సంఘాన్ని నియమిస్తారు ?280*

*14.వెబర్ దృష్టిలో పాలన అంటే ?అధికార నిర్వహణ* 

*🇮🇳Raju Competative Tricks*
[14/09, 7:00 PM] +91 94927 58430: *🔥కరెంట్ అఫైర్స్🔥* 


*📚1.భారతదేశం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సముద్ర ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు ఆగస్టు 10న ఎవరు ప్రారంభించారు?నరేంద్ర మోడీ*  

*📚2.భారతదేశ సునామీ హెచ్చరిక కేంద్రం ఇన్కాయిస్ డైరెక్టర్ గా ఎవరు నియమితులయ్యారు? తుమ్మల శ్రీనివాస కుమార్* 

*📚3.ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఫీజ్, రోడ్డు పన్ను మాఫీ చేసే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏది?ఢిల్లీ*

*📚4.అమేజింగ్ అయోధ్య అనే పుస్తకాన్ని రచించిన ప్రముఖ రచయిత? నీనా రాయి*   

*📚5.ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2020 కి ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది ?ఆస్ట్రేలియా* 

*📚6.సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ నూతన ఇన్స్పెక్టర్ జనరల్గా ఐదేళ్ల కాలానికి ఎవరు నియమితులయ్యారు?పి.ఎస్.రాణిప్సే*

*📚7.భారతదేశంలోని మొట్టమొదటి రాష్ట్రం ఆన్లైన్ విద్య కొరకు గూగుల్ తో ఒప్పందం కుదుర్చుకున్నది? మహారాష్ట్ర.*   

*📚8.ఆర్బిఐ covid-19 కారణంగా స్ట్రెట్ అసెట్ మేనేజ్మెంట్ పైన సూచనలు ఇవ్వడానికి ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి నేతృత్వం వహించిన వారి భర్త ?కే.వి.కామత్*

*📚9.2020 ఆగస్టు 9న ఎవరు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద లక్ష కోట్ల రూపాయల ఫైనాన్సింగ్ సదుపాయాన్ని  ప్రారంభించారు? నరేంద్రమోడీ* 

*📚10.స్వతంత్ర సంగ్రామం లో భాగంగా ఆగస్టు క్రాంతి దిన్ లేదా క్విట్ ఇండియా ఉద్యమం 8 ఆగస్టు 1942 న ఎక్కడ ప్రారంభించారు? ముంబై*  

*📚11.భారతదేశము వ్యూహాత్మక కమాండ్ పోస్ట్ వ్యాయామంలో భాగంగా ఏ దేశ సైనిక విన్యాసం చేపట్టింది? రష్యా .*

*📚12.దాయాది దేశం శ్రీలంక లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి ప్రధాని పదవి చేపట్టిన రాజకీయ నాయకుడు ఎవరు ?మహీందా రాజపక్స* 

*📚13.కేరళ రాష్ట్రంలో సంభవించిన విమాన ప్రమాదానికి కారణమైన విమానాశ్రయం ఏది ?కోళీకోడ్*

*📚14.ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రి జాబితాలో మొదటి స్థానం? యోగి ఆదిత్యనాథ్* 

*🇮🇳Raju competitive tricks*

కామెంట్‌లు లేవు: