ఈ రోజు ఉదయం రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 1 లో వచ్చిన ప్రశ్నలను అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు మీకు అందిస్తున్నాము. ఈ బిట్స్ రాబోయే షిఫ్ట్స్ లో పరీక్షలు వ్రాయబోయే వారికీ అత్యంత ఉపయోగంగా ఉంటాయి.జనవరి 7, 2021 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -1 ప్రశ్న పత్రంలో వచ్చిన బిట్స్
1). కూచిపూడి నాట్యమునకు భారతదేశంలో ఏ రాష్ట్రం ప్రసిద్ధి గాంచినది?
జవాబు : ఆంధ్రప్రదేశ్.
2). అజంత గుహలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
జవాబు : మహారాష్ట్ర.
3). భారతదేశ ఎన్నవ రాష్ట్రపతిగా శ్రీ రాంనాథ్ కోవింద్ తమ బాధ్యతలను చేపట్టారు?
జవాబు : 14 వ రాష్ట్రపతి.
4). రౌలాట్ చట్టం ఎపుడు వచ్చింది?
జవాబు : 1919.
5). ఝార్ఖండ్ ప్రస్తుత గవర్నర్ ఎవరు?
జవాబు : ద్రౌపది ముర్ము.
6). తాన్ సేన్ మాక్బరా ఎక్కడ ఉంది?
జవాబు : గ్వాలియర్ (మధ్యప్రదేశ్ ).
7). ఎర్ర రక్త కణాల జీవిత కాలం?
జవాబు : 120 రోజులు.
8). గాంధీ – ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు : 1931
9). కజిరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
జవాబు : అస్సాం.
10). ORIGIN OF SPECIES పుస్తక రచయిత?
జవాబు : సర్ చార్లెస్ డార్విన్.
11). వరల్డ్ బుక్ కాపీ రైట్ డే ఏ రోజున జరుపుకుంటారు?
జవాబు : ఏప్రిల్ 23.
12). ఇరాన్ దేశపు కరెన్సీ?
జవాబు : ఇరానీయన్ రియాల్.
13). ఝార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు : హేమంత్ సొరెన్.
14). ఆరోగ్య సేతు యాప్ ను ఏ దేశం ప్రవేశపెట్టినది?
జవాబు : భారతదేశం (నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ).
15). సైన్స్ లో నోబెల్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు ఎవరు?
జవాబు : సర్. సి. వి. రామన్.
16). మొదటి మహిళా రైల్వే మంత్రి గా ఎవరు పనిచేసారు?
జవాబు : సురేఖ యాదవ్.
17). వరల్డ్ హెరిటేజ్ డే ఏ రోజున జరుపుకుంటాము?
జవాబు : ఏప్రిల్ 18.
18). NEFT సంక్షిప్త నామం?
జవాబు : National Electronic Funds Transfer.
19). బ్రహ్మ సమాజం ను స్థాపించినది ఎవరు?
జవాబు : రాజా రామ మోహన రాయ్.
20). WCCB సంక్షిప్త నామం?
జవాబు : Wildlife Crime Control Bureau.
21). ATM సంక్షిప్త నామం?
జవాబు : Automatic Teller Machine.
22). హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ (HDI) 2019 సంవత్సరానికి గాను మొదటి స్థానంలో నిలిచిన దేశం?
జవాబు : నార్వే.
23).ఒలింపిక్స్ -2022 వేదిక?
జవాబు : బిజింగ్ (చైనా ).
24). ప్రస్తుతం పూమా (PUMA) బ్రాండ్ అంబాసిడర్ ఎవరు?
జవాబు : కరీనా కపూర్.
25). బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు : నితీష్ కుమార్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి