7, జనవరి 2021, గురువారం

డిజిటల్ మార్కెటింగ్ లో మంచి కెరీర్ ఆప్షన్



గమనిక:  ఈ ట్రైనింగ్ కి మీరు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్ర‌క‌ట‌న‌ల‌లో వ‌చ్చే ట్రైనింగ్ కి అప్లై చేస్తున్న‌ట్లైతే త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవలసిందిగా కోరుచున్నాము. 
విద్య: 10+2 Regular Or Equivalent And above
సంస్థ పేరు: టెక్ మహీంద్రా ఫౌండేషన్
ప్రదేశం: టెక్ మహీంద్రా క్యాంపస్, విశాఖపట్నం
ఇతర వివరాలు: విస్తృతమైన ఉద్యోగ అవకాశములు కలిగిన డిజిటల్ మార్కెటింగ్ రంగంలో టెక్ మహీంద్రా స్మార్ట్ అకాడమీ ఫర్ డిజిటల్ టెక్నాలజీస్ వారు విశాఖపట్నం లో 3 నెలల సర్టిఫికెట్ కోర్సును అందిస్తున్నారు. అన్ని అడ్మిషన్లపై 50% స్కాలర్ షిప్ కలదు.  ట్రైనింగ్ అనంతరం ప్లేస్ మెంట్  అసిస్టెన్స్ ఇవ్వబడుతుంది. ఆన్-లైన్ మరియు ఆఫ్-లైన్ తరగతులు కలవు.  వ్యాపార రంగములో ఉన్నవారు మరియు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా ఈ కోర్సు నేర్చుకొనవచ్చు.
 
మరిన్ని వివరములకు Toll Free Number 18001232297 కు కాల్ చేయండి లేదా Tech Mahindra SMART Academy , Tech Mahindra Campus , Satyam Junction నందు సంప్రదించగలరు.
వేతనం: పోస్టునీ బట్టి
దరఖాస్తు

కామెంట్‌లు లేవు: