5, జనవరి 2021, మంగళవారం

RRB NTPC Exams 2021 Jan 5th Shift 1Bits || జనవరి 5వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో షిఫ్ట్ 1 లో వచ్చిన బిట్స్

జనవరి 5,2021 వ తేది ఉదయం జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు పరీక్షలలో వచ్చిన  కొన్ని ప్రశ్నలను ఆబ్జెక్టివ్ బిట్స్ రూపంలో అందించడం జరుగుతుంది.


రైల్వే ఎన్టీపీసీ 2021- జనవరి 5th షిఫ్ట్ 1 ప్రశ్నలు :

1). గోవా రాష్ట్రం ముఖ్యమంత్రి ఎవరు?

A). లాల్జీ టండాన్

B). మనోహర్ లాల్ కట్టర్

C). ప్రమోద్ సావంత్

D). ప్రమోద్ సావర్కర్

జవాబు : C ( ప్రమోద్ సావంత్ ).

2). పండిత రామ బాయి సరస్వతి ఏ భాష పాండిత్యంలో పేరు గాంచారు?

A). హిందీ

B). తమిళం

C). సంస్కృతం

D). తెలుగు

జవాబు : C (సంస్కృతం )

3). తంజావూరులో చోళులు కట్టించిన ఆలయం పేరు?

A). విరుపక్షా ఆలయం

B). బృహదీశ్వర ఆలయం

C). బాలాజీ ఆలయం

D). విష్ణు ఆలయం

జవాబు : B (బృహదీశ్వర ఆలయం ).

4). ఈ క్రింది వానిలో బ్లడ్ డోనర్స్ డే  ఏది?

A). జూన్ 11

B). జూన్ 12

C). జూన్ 13

D). జూన్ 14

జవాబు : D (జూన్ 14)

5). SADES OF SAFFRON పుస్తక రచయిత ఎవరు?

A). సబా నాక్వి

B). ఒబామా

C). నత్వర్ సింగ్

D).శకుంతల దేవి

జవాబు : A (సబా నాక్వి ).

6). మిల్క్ ఆఫ్ మాగ్నేసియా ఫార్ములా ఏది?

A). Mg(OH)2

B). Mg(OH)3

C). Mg(OH)4

D). Mg(CH)2

జవాబు : A Mg(OH)2

7).అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఎపుడు జరుపుకుంటారు?

A). ఏప్రిల్ 26

B). ఏప్రిల్ 29

C). మే 26

D). మే 29

జవాబు : B (ఏప్రిల్ 29)

8). సిక్కిం ప్రస్తుత గవర్నర్ ఎవరు?

A). గంగా ప్రసాద్

B). చటేశ్వర్

C). హరి చందన్ బిశ్వ భూషణ్

D). విద్యా సాగర్ రావు

జవాబు : A (గంగా ప్రసాద్ ).

9). రాష్ట్రముల పునర్విభజన చట్టం ఎపుడు అమలులోనికి వచ్చినది?

A).1956

B).1957

C).1966

D).1967

జవాబు : B (1957)

10). సాహిత్యంలో మొదటి నోబెల్ బహుమతి ని పొందిన భారతీయుడు ఎవరు?

A). రవీంద్ర నాథ్ ఠాగూర్

B).సర్ సి. వి. రామన్

C). మదర్ తెరిస్సా

D). సరోజినీ నాయుడు

జవాబు : A (రవీంద్ర నాథ్ ఠాగూర్ ).

11).ఖిలాపత్ ఉద్యమం ఎపుడు ప్రారంభం అయినది?

A).1919

B).1920

C).1921

D).1922

జవాబు : A (1919 ).

12). HTML సంక్షిప్త నామం?

A). Hyper Text Markup Language

B). Hyper Text Marks Language

C). Hyper Teach Marks Language

D). Hyper Test Marks Language

జవాబు : A (Hyper Text Marksup Language ).

13). విజయ బ్యాంకు మరియు దేనా బ్యాంకు ఇటీవల ఏ బ్యాంకు లో కలిసాయి?

A) స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా

B). బ్యాంకు ఆఫ్ బరోడా

C). ఇండియన్ బ్యాంకు

D). బ్యాంకు ఆఫ్ ఇండియా

జవాబు : B (బ్యాంకు ఆఫ్ బరోడా ).

14). తమిళనాడు లో జరుపుకునే నూతన సంవత్సర పండుగ పేరు?

A). ఓనం

B). హార్న్ బిల్

C). సంక్రాంతి

D). పుతందు

జవాబు : D (పుతందు ).

15).వలస రాజ్యల పాలన భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు?

A). తమిళనాడు

B).బెంగాల్

C).కర్ణాటక

D).విజయనగరం

జవాబు : B (బెంగాల్ ).

కామెంట్‌లు లేవు: