జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్ష షిఫ్ట్ -2 లో వచ్చిన బిట్స్ : RRB NTPC Exams 2021 jan 4th Shift 2 Bits
1). వాంఖేడే క్రికెట్ మైదానం భారతదేశంలో ఏ నగరంలో కలదు?
A). చెన్నై
B). హైదరాబాద్
C). బెంగళూరు
D). ముంబై
జవాబు : D (ముంబై ).
2). ఏ ఇరువురి మహనీయుల మధ్య పూనా ఒడంబాడిక జరిగింది?
A). గాంధీజీ – నెహ్రూ
B). గాంధీజీ – అంబేద్కర్
C). గాంధీజీ – తిలక్
D). గాంధీజీ – పటేల్
జవాబు : B (గాంధీజీ – అంబేద్కర్ ).
3). టైగర్ ప్రాజెక్ట్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడినది?
A).1953
B).1963
C).1973
D).1983
జవాబు : C (1973).
4).ప్రముఖ సాంబార్ సరస్సు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు?
A). ఆంధ్రప్రదేశ్
B).మధ్యప్రదేశ్
C). ఉత్తరప్రదేశ్
D). రాజస్థాన్
జవాబు : D (రాజస్థాన్ ).
5).UNICEF ప్రధాన కార్యాలయ ఎక్కడ కలదు?
A). న్యూ యార్క్
B). షిల్లాంగ్
C). మనిలా
D). ఫ్రాన్స్
జవాబు : A (న్యూ యార్క్ ).
6).భారత్ లో గల హై కోర్టు ల సంఖ్య?
A).25
B).26
C).27
D).28
జవాబు : A (25)
7). సునీల్ కుమార్ ఏ క్రీడ లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి?
A). క్రికెట్
B). కబడ్డీ
C). హాకీ
D). రేజ్లింగ్
జవాబు : D (రేజ్లింగ్ )
8). శ్వేత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
A). చాంది పటేల్
B). వర్గీస్ కురియన్
C). సలీమ్ అలీ
D). వినోభా భావే
జవాబు : B (వర్గీస్ కురియన్ )
9).భారత రాష్ట్రపతి లోకసభకు ఎంతమంది అంగ్లో ఇండియన్స్ ను నామినేట్ చేస్తారు?
A).2
B).3
C).4
D).5
జవాబు : A ( 2 )
10). రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా స్థాపన జరిగిన సంవత్సరం?
A).1935 ఏప్రిల్ 1
B).1945 ఏప్రిల్ 1
C).1935 మే 1
D).1945 మే 1
జవాబు : A (1935 ఏప్రిల్ 1)
11). బ్లూ టూత్ స్పీకర్ ను కనుగొన్నది ఎవరు?
A). నీల్స్
B). మార్క్స్ జుకర్ బర్గ్
C). టామ్ లూయిస్
D). టామ్ క్రూజ్
జవాబు : A (నీల్స్ రైడ్ బ్యాక్ )
12).విద్యా హక్కు చట్టం (RTE) ప్రవేశ పెట్టిన సంవత్సరం?
A).2005
B).2006
C).2007
D).2009
జవాబు : D (2009)
13).జీ -సాట్ 31 అనేది ఏ రకమైన ఉపగ్రహం?
A). టెలి కమ్యూనికేషన్ సాటిలైట్
B). టెలి స్కోప్ సాటిలైట్
C). కమ్యూనిటీ సాటిలైట్
D). టెలి సాటిలైట్
జవాబు : A (టెలి కమ్యూనికేషన్ సాటిలైట్ )
14). ఇండియా ఆఫ్టర్ గాంధీ గ్రంథ రచయిత?
A). రామచంద్ర గుహ
B). సరోజినీ గాంధీ
C). ఒబామా
D). ప్రణబ్ ముఖర్జీ
జవాబు : A (రామ చంద్ర గుహ ).
15). రాష్ట్రాల గవర్నర్స్ ను ఎవరు నియమిస్తారు?
A). ప్రధానమంత్రి
B). కాగ్ జనరల్
C). హోం మంత్రి
D). రాష్ట్రపతి
జవాబు : D (రాష్ట్రపతి ).
16). ISP సంక్షిప్త నామం?
A). INTERNET SERVE PROVIDER
B). INTERNET SERVICE PROVIDER
C). INTERNET SERVING PROVIDER
D). INTERNET SERVICING PROVIDER
జవాబు : B (INTERNET SERVICE PROVIDER )
17). జామా మసీద్ ను ఏ సంవత్సరంలో షాజహన్ నిర్మించారు?
A).1556 AD
B).1656 AD
C).1756 AD
D).1856 AD
జవాబు : B (1656 AD).
18).2011 జనాభా లెక్కలు ప్రకారం భారతదేశంలో స్త్రీ మరియు పురుషుల లింగ నిష్పత్తి?
A).950 :1000
B).940 :1000
C).960:1000
D).970:1000
జవాబు : B (940:1000).
19). గాంధీ స్మృతి మరియు గాంధీ దర్శన్ సమితి ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడినది?
A).1983
B).1984
C).1985
D).1986
జవాబు : B (1984).
20). తారపూర్ అణు విద్యుత్ కేంద్రం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కలదు?
A). తమిళనాడు
B). మధ్యప్రదేశ్
C). మహారాష్ట్ర
D). ఉత్తరప్రదేశ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి