ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలో ఉన్న యోగి వేమన యూనివర్సిటీ లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ ఫెలో పోస్టుల నియామకానికి గాను ఒక ప్రకటన విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. No Exam Kadapa Project Fellow Jobs 2021 Update
ముఖ్యమైన తేదీలు :
పోస్టు ద్వారా దరఖాస్తుకు చివరితేది | జనవరి 15,2021 |
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ ఫెలో
అర్హతలు :
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్విరాన్మెంట్ సైన్స్ /కెమిస్ట్రీ /లైఫ్ సైన్స్ విభాగాలలో ప్రథమ శ్రేణి మార్కులతో ఎం. ఎస్సీ కోర్సులో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. మరియు స్లెట్ /నెట్ పరీక్షలలో క్వాలిఫై కావలెను. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, ఏఏఎస్ అంశంలో పరిశోధన మరియు అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.
దరఖాస్తు విధానం :
ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ ల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 18,000 రూపాయలు జీతం గా లభించనుంది.
దరఖాస్తు లు పంపవల్సిన పోస్టల్ అడ్రస్ :
Dr. S. Sunitha,
Principal Investigater,
SERB-EEQ Research Project,
Environment Science vibagam,
CV Science Block,
Yogi vemana university,
Kadapa – 516005.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి