4, జనవరి 2021, సోమవారం

ITI limited Bangalure Jobs Telugu 2021 || ఐటీఐ లిమిటెడ్స్, బెంగళూరులో ఉద్యోగాల భర్తీ

 

ఐటిఐ లిమిటెడ్స్ బెంగళూరు లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు :

భారత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న ఐటీఐ లిమిటెడ్స్, బెంగళూరు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉద్యోగాల భర్తీకి గాను ఒక నోటిఫికేషన్ విడుదల అయినది.


ఎటువంటి పరీక్షలు లేకుండా భర్తీ చేయబడే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గాల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదిజనవరి 2,2021
దరఖాస్తుకు చివరి తేదిజనవరి 19,2021

విభాగాల వారీగా ఖాళీలు :

అడిషనల్ /జనరల్ మేనేజర్ (మార్కెటింగ్ )4
అడషనల్ /జనరల్ మేనేజర్ (హె చ్. ఆర్ )1
మేనేజర్/ చీఫ్ /డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎం. ఎం)3
మేనేజర్/చీఫ్ /డిప్యూటీ జనరల్ మేనేజర్ (పీ. ఆర్ )1
అసిస్టెంట్ మేనేజర్ /డిప్యూటీ మేనేజర్ (ఆర్ & డి )2
సీనియర్ మాథ్స్ మాటిషన్ (గ్రేడ్ 3/4)2
మేనేజర్ /చీఫ్ మేనేజర్ (ఆర్ &డి )1

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 60% మార్కులతో సంబంధిత విభాగాల సబ్జెక్టు లలో ఇంజనీరింగ్ డిగ్రీ /ఎంబీఏ /పోస్టు గ్రాడ్యుయేషన్ (పబ్లిక్ రిలేషన్ )/ఎం. ఎస్సీ (మాథ్స్ )/ఎం. టెక్ కోర్సులలో ఉత్తీర్ణులు కావలెను. మరియు సంబంధిత  విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో పొందు పరిచారు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 50 సంవత్సరాలు మించరాదు. ఓబీసీ మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నియామవళి ప్రకారం వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ల విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విభాగాల వారీగా నెలకు 16,730 రూపాయలు నుండి 96,104 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

Website

కామెంట్‌లు లేవు: