ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. AP State Seed Certification Authority Recruitment 2021
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 02 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 12 జనవరి 2021 |
విభాగాలు :
సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టు కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
బీఎస్సీ(అగ్రికల్చర్/ హార్టికల్చర్), ఎంఎస్సీ(అగ్రీకల్చర్/ సీడ్ టెక్నాలజీ/ ప్లాంట్ బ్రీడింగ్/ అగ్రీ బొటనీ/ అగ్రోనమీ/ ప‌్లాంట్ ఫిజియాలజీ) లలో ఉత్తీర్ణత సాదించిన వారు e నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 39 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఈమెయిల్ విధానంలో మరియు ఆఫ్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
అన్ని కేటగిరీ అభ్యర్ధులకు 0/-, ఉచితంగా ఈ నోటిఫికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
ఇంటర్వ్యూ తేది:
ఇంటర్వ్యూ జనవరి 18, 2021 న జరుగుతుంది.
దరఖాస్తులు పంపించాల్సిన చిరునామా:
ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ(APSSCA), రార్స్ ప్రెమిసెస్, లామ్ ఫార్మ్, గుంటూరు-522034. ఈ చిరునామాకు అభ్యర్ధులు దరఖాస్తు లు పంపించాలి.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 75,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి