🔳ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ(పీజేఎస్‌టీఏయూ) హైదరాబాద్(రాజేంద్రనగర్)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : నాన్ టీచింగ్ పోస్టులు.
ఖాళీలు : 40
అర్హత : ప్రోగ్రాం అసిస్టెంట్,ప్రోగ్రాం అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్/ హార్టికల్చర్/ సీఏ అండ్ బీఏ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ ,బీఎస్సీ(కంప్యూటర్ సైన్స్)/ బీకాం/ బీసీఏ ఉత్తీర్ణత.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్: బ‌్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత,షార్ట్‌హ్యాండ్ ఇంగ్లిష్ లోయర్ గ్రేడ్, టైప్ రైటింగ్ ఇంగ్లిష్ లోయర్ గ్రేడ్ టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
డ్రైవర్స్: పదోతరగతి/ తత్సమాన ఉత్తీర్ణత, వాలిడ్ హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి,అనుభవం ఉండాలి.
వయసు : 20-43 ఏళ్ల మించకూడదు.
వేతనం : నెలకు రూ.5,000-35,000/-
ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 1200/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/-
దరఖాస్తులకు ప్రారంభతేది: జనవరి 07,2021.
దరఖాస్తులకు చివరితేది: జనవరి 19,2021
https://pjtsau-recruitment.aptonline.in/
కామెంట్‌లు