1. ప్రధాని నరేంద్ర మోడీ 2020 డిసెంబర్ 29న ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రెయిట్ కారిడార్ (ఇడిఎఫ్ సి) యొక్క ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ ను ఎక్కడ ప్రారంభించారు?
1. గువాహటి, అస్సాం
2. సిలిగురి, పశ్చిమ బెంగాల్
3. ప్రయాగ్ రాజ్, ఉత్తరప్రదేశ్
4. నాగపూర్, మహారాష్ట్ర
2. 2020 డిసెంబర్ 28న ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రాల మధ్య 100వ కిసాన్ రైలుకు వర్చువల్ గా పచ్చజెండా ఊపారు?
1. మధ్యప్రదేశ్ – జార్ఖండ్
2. తెలంగాణ – మధ్యప్రదేశ్
3. గుజరాత్ – రాజస్థాన్
4. మహారాష్ట్ర – పశ్చిమ బెంగాల్
3. ఇప్పటి వరకు యుద్ధంలో భారతదేశం కోల్పోయిన ఒకే ఒక యుద్ధనౌక అయిన భారతీయ నావికా దళ యుద్ధ నౌక ఐఎన్ ఎస్ ఖుక్రి స్మారకాన్ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎక్కడ ఆవిష్కరించారు?
1. డయ్యూ మరియు డామన్
2. పనాజీ
3. లక్షద్వీప్
4. అండమాన్
4. 100 శాతం పగటి పూట విద్యుత్ అవసరాలను పూర్తిగా సౌరశక్తితో తీర్చుకుంటున్న భారతదేశంలోని మొట్టమొదటి నగరంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసే ప్రశంసించబడ్డ నగరం ఏది?
1. పుదుచ్చేరి
2. డయ్యూ
3. న్యూఢిల్లీ
4. చండీగఢ్
5. 2020 డిసెంబర్ 28 నాటికి భారతదేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ బీచ్ లు ఉన్నాయి?
1. 5
2. 7
3. 8
4. 12
6. డెన్మార్క్ కేంద్రంగా పని చేస్తున్న ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్ మెంట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లోని ఈ బీచ్ కు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ ఇచ్చింది?
1. రుషి కొండ
2. రామకృష్టణ
3. తడ
4. ఉప్పాడ
7. విశిష్ట వైద్య గుర్తింపు కార్డు(యుఎంఐడి)ను డౌన్ లోడ్ చేసుకోవడానికి 2020 డిసెంబర్ 28న ఇంటిగ్రేటెడ్ హాస్పటల్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్(హెచ్ఎంఐఎస్) మరియు మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించిన సంస్థ
1. ఇండియా పోస్ట్
2. యుఐడిఎఐ
3. ఇండియన్ రైల్వేస్
4. ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్
8. కేవలం మత మార్పిడి లక్ష్యంగా జరిగే వివాహాలను నిరోధించడానికి 2020 డిసెంబర్ 26న ఏ రాష్ట్ర మంత్రివర్గం ధర్మ స్వతంత్ర బిల్లు 2020ను ఆమోదించింది?
1. కర్ణాటక
2. ఉత్తరప్రదేశ్
3. మధ్యప్రదేశ్
4. బీహార్
9. ‘ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ట్రెండ్స్ అండ్ ఔట్ లుక్ ఇన్ ఆసియా అండ్ ది పసిఫిక్ 2020-21’ నివేదిక ప్రకారం 2019లో దక్షిణ మరియు నైరుతి ఆసియా ప్రాంతంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో 77% భారతదేశానికే వచ్చాయి. అయితే ఈ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది?
1. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ)
2. యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ది పసిఫిక్
3. యుఎన్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్
4. ఆసియన్ డెవలప్ మెంట్ బ్యాంక్
10. 2020 డిసెంబర్ 27, 28 తేదీలలో తన ఖతార్ సందర్శన సందర్భంగా కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జయశంకర్ ఖతార్ లోని అహ్మద్ బిన్ అలీ ఫిఫా స్టేడియాన్ని సందర్శించారు. అయితే ఈ స్టేడియం నిర్మాణంలో అల్ బలాఘ్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ తో కలసి భాగస్వామ్యం కలిగి ఉన్న భారతీయ కంపెనీ ఏది?
1. టాటా ప్రాజెక్ట్స్
2. జిఎంఆర్ గ్రూప్
3. జెఎంసి ప్రాజెక్ట్స్
4. ఎల్ అండ్ టి కన్ స్ట్రక్షన్స్
11. తన పేమెంట్ యాప్ పై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యుపిఐ) ద్వారా ఫాస్ట్ ను జారీ చేసేందుకు గూగుల్ పేతో చేతులు కలిపిన మొట్టమొదటి బ్యాంకు
1. ఐసిఐసిఐ బ్యాంక్
2. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3. కెనరా బ్యాంక్
4. హెచ్ డిఎఫ్ సి బ్యాంక్
12. 2021 ఏప్రిల్ 1 నుండి ప్రతి సాధారణ బీమా సంస్థ, స్టాండ్ ఎలోన్ ఆరోగ్య బీమా సంస్థ అందించవలసిన ఈ ప్రామాణిక పథకాలకు ఐఆర్ డిఎఐ 2020 డిసెంబర్ 28న ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది?
1. వాహన బీమా
2. యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్
3. ఆరోగ్య బీమా
4. ప్రయాణ బీమా
13. ప్రపంచంలోనే మొట్టమొదటి క్రిప్టో బ్యాంక్ ను 2020 డిసెంబర్ 28న భారతదేశంలో కాషా మరియు యునైటెడ్ మల్టీస్టేట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల జాయింట్ వెంచర్ గా ప్రారంభించడం జరిగింది. అయితే ఆ క్రిప్టో బ్యాంక్ పేరు?
1. మొనెరో
2. యునికాస్
3. టెథర్
4. లైట్ కాయిన్
14. 2020 డిసెంబర్ 28న బిఎస్ఇ సెన్సెక్స్, ఎన్ఎస్ఇ నిఫ్టీలో ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపిఓ)ను జారీ చేసేందుకు సెబి నుండి ఆమోదం పొందిన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏది?
1. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
2. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
3. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
4. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
15. ఇటీవల సాఫ్ట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ప్రెసిడెంట్ గా నియమించబడిన మొట్టమొదటి మహిళ
1. పూజా పార్కే
2. రాణా గుర్మీత్ సింగ్ సోధి
3. నీతల్ నారంగ్
4. ప్రవీణ్ అనావోకర్
16. ప్రొఫెసర్ అమిత్ అహుజాతో పాటు ‘కమలాదేవి న్యూ ఇండియా ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) బుక్ ప్రైజ్ 2020’ను గెలుచుకున్న రాజ్యసభ సభ్యుడు
1. జైరాం రమేశ్
2. రఘురాం రంజన్
3. పి. చిదంబరం
4. శశిథరూర్
17. ప్రపంచ వ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో తమ సేవలను అందించిన వారికి అందజేసే మదర్ థెరిసా మెమోరియల్ అవార్డ్స్ ఫర్ సోషల్ జస్టిస్ యొక్క 16వ వార్షికోత్సవ అవార్డుల నినాదం
1. కంప
ాషన్ బియాండ్ బోర్డర్స్
2. సెలబ్రేట్ హర్, ప్రొటెక్ట్ హర్, ఎంపవర్ హర్
3. రికగ్నైజింగ్ సోషల్ క్రూసేడర్స్ ఫర్ దెయిర్ హ్యూమనిటేరియన్ వర్క్
4. సెలెబ్రేటింగ్ కంపాషన్ ఇన్ టైమ్స్ ఆఫ్ కోవిడ్
18. యునైటెడ్ నేషన్స్ (యుఎన్) వుమెన్ తో కలసి జెండర్ పార్క్ 2021 ఫిబ్రవరిలో 2వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ జెండర్ ఈక్వాలిటీ ని నిర్వహిస్తోంది. అయితే జెండర్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది?
1. ఉత్తరప్రదేశ్
2. కేరళ
3. పంజాబ్
4. మహారాష్ట్ర
19. న్యూమోనియా వ్యాధి చికిత్స కోసం 2020 డిసెంబర్ 28న కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఆవిష్కరించిన భారతదేశపు మొట్టమొదటి క్రియాశీల టీకా (వ్యాక్సిన్)
1. కోవిషీల్డ్
2. న్యూమోసిల్
3. న్యూమోవ్యాక్స్ 23
4. జైకోవ్ – డి
20. 2020 ఎటిపి అవార్డులలో స్టీఫన్ ఎడ్బర్గ్ స్పోర్ట్స్ మ్యాన్ షిప్ అవార్డు అందుకున్న వారు
1. డొమినిక్ థీమ్
2. నోవాక్ జోకోవిక్
3. రాఫెల్ నాదల్
4. డేనిల్ మెద్వదెవ్
21. 2020 డిసెంబర్ లో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఎఐ) ‘మై ఫాస్టాగ్’ మొబైల్ యాప్ లో కొత్తగా జత చేసిన ఫీచర్
1. వ్యాలెట్ కు డబ్బు జత చేయడం
2. వ్యాలెట్ బ్యాలెన్స్ స్టేటస్
3. వాహనం యొక్క నంబరుతో బ్యాలెన్స్ ను తెలుసుకోవడం
4. యుపిఐ ఆధారిత రీచార్జ్ వెసులుబాటు
సమాధానాలు:
1. 3, 2. 4, 3. 1, 4. 2, 5. 3,
6. 1, 7. 3, 8. 3, 9. 2, 10. 4,
11. 1, 12. 4 , 13. 2, 14. 4, 15. 3,
16. 1, 17. 4, 18. 2, 19. 2, 20. 3,
21. 3
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
4, జనవరి 2021, సోమవారం
Current Affairs
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్‌లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి