భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఒక నవరత్న సంస్థ మరియు రక్షణ మంత్రిత్వ శాఖలో ఉన్న భారతదేశపు ప్రముఖ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ సంస్థ, ఈ సంస్థ ప్రాజెక్ట్ ఇంజనీర్ కొసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది సిబ్బంది కొరకు ఈ నోటిఫికేషన్ ను విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Bharat Electronics Limited Jobs Recruitment
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేది | 01 జనవరి 2021 |
దరఖాస్తు చివరి తేది | 16 జనవరి 2021 |
విభాగాలు :
సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టు కు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.
మొత్తం ఖాళీలు :
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 05 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఎక్స్ సర్వీస్ మెన్ లు మరియు డిప్లొమా ఇంజనీర్ లో ఉత్తీర్ణత సాధించిన వారు ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 50 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
అన్ని కేటగిరీ అభ్యర్ధులకు 500/- రూపాయాల ధరకాస్తు ఫీజు గా చెల్లించవలెను.
ఎంపిక విధానం :-
రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి