డిసెంబర్ 30న జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -1 లో అడిగిన ప్రశ్నలు :
1). దక్షిణాప్రికా పరిపాలన రాజధాని?
జవాబు : ప్రిటోరియా
2). విశిష్ట అద్వైతం ను రాసినది ఎవరు?
జవాబు : రామానుజచార్యులు
3). గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కెక్కిన భారత కేంద్ర ప్రభుత్వ పథకం?
జవాబు : ప్రధాని జన్ ధన్ యోజన
4). కంప్యూటర్ కు సంబంధించిన DHCP సంక్షిప్త నామం ఏది?
జవాబు : DYNAMIC HOST CONFIGURATION PROTOCAL.
5).2014 వ సంవత్సరంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేయబడ్డ రాష్ట్రం పేరు?
జవాబు : తెలంగాణ
6). మృచ్చుటిక అనే గ్రంధాన్ని ఎవరు రాసారు?
జవాబు : సుద్రక
7).15వ ఆర్థిక కమిషన్ చైర్మన్ ఎవరు?
జవాబు : ఎన్.కే. సింగ్
8). జమ్మూ & కాశ్మీర్ లో ఉన్న జాతీయ పార్క్ పేరు?
జవాబు : డాచిగం
9).జోజిల్లా టన్నెల్ భారత దేశంలో ఏ రాష్ట్రంలో కలదు?
జవాబు : జమ్మూ & కాశ్మీర్
10). బేరింగ్ స్ట్రెయిట్ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది?
జవాబు : అర్కిటిక్ మరియు పసిఫిక్ సముద్రాలు
11). జైన మతం స్థాపకుడు మహావీర్ యొక్క మరొక పేరు?
జవాబు : వర్ధమాన్
12). భారతదేశంలో అతిపెద్ద రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి పేరు?
జవాబు : బోగిభీల్ బ్రిడ్జ్ (దిబృఘర్ – అస్సాం )
13). భార్దోలి సత్యాగ్రహంలో కీలక పాత్ర వహించినది ఎవరు?
జవాబు : సర్దార్ వల్లభాయ్ పటేల్
14).1KB = ఎన్ని బైట్స్?
జవాబు : 1024 బైట్స్
15). కంప్యూటర్ లో ట్రాకర్ బాల్ అనేది ఏ విభాగానికి చెందినది?
జవాబు : ఇన్ పుట్ డివైస్
16). సాత్ – ఈ పధకం దేనికి సంబంధించినది?
జవాబు : ఎడ్యుకేషన్
17).2022 వ సంవత్సరం కామన్ వెల్త్ గేమ్స్ ను ఏ నగరంలో నిర్వహించనున్నారు?
జవాబు : బర్మింగ్ హమ్ (ఇంగ్లాండ్ )
18). రాయల్ కమిషన్ సమయంలో వైశ్రాయ్ గా ఉన్నది ఎవరు?
జవాబు : లార్డ్ హార్దింగ్
19). సూర్యుని మీద అధ్యయనం జరిపిన మొదటి భారతీయ మిషన్ పేరు?
జవాబు : ఆదిత్య L -1
20). ఆపరేషన్ గ్రీన్ వేటికి సంబందించినవి?
జవాబు : పళ్ళు మరియు కూరగాయలు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి