8, జనవరి 2021, శుక్రవారం

🔳ల్యాబ్‌ టెక్నీషియన్‌, అటెండెంట్‌ పోస్టుల మంజూరు



ఈనాడు, అమరావతి: నియోజకవర్గ స్థాయిలో ఏర్పాటయ్యే పశుసంవర్థక ల్యాబ్‌లలో 147 టెక్నీషియన్‌, 147 అటెండెంట్‌ పోస్టులను మంజూరు చేస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో రాత పరీక్ష నిర్వహించి ప్రతిభ ప్రాతిపదికన ఎంపిక చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్‌ పాటించాలని పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: