ఇండియన్ ఆర్మీ లో షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) లో ఆఫీసర్ గా ఉద్యోగాల భర్తీ కొరకు ఎన్‌సిసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతు ఈ నోటిికేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కు పురుషులు మరియు మహిళలు కూడా ధరకాస్తు చేసుకోవచ్చు.
ఈ నోటిికేషన్ కు అంధ్రప్రదేశ్ రాష్ట్రం మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు, మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Join Indian Army Short Service Commission (SSC) Notification
ముఖ్యమైన తేదీలు :-
దరఖాస్తు ప్రారంభ తేది 01 జనవరి 2020
దరఖాస్తు చివరి తేది 28 జనవరి 2021
జాబ్ :-షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ఆఫీసర్స్ ఉద్యోగం.
మొత్తం ఖాళీలు :-
ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం 55 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అయితే ఇందులో పురుషులకు 50 ఖాళీలు ,స్త్రీ లకు 05 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు :-
కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి, మరియు డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితో పాటు ఎన్‌సీసీ ‘సీ’ సర్టిఫికెట్ ఉండాలి. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు తప్పనిసరి గా ఉండాలి,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.
వయస్సు :
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు 19 నుండి 25 సంవత్సరాల మధ్య వుండవలెను.
దరఖాస్తు విధానం :
ఆన్‌లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
అన్ని కేటగిరీ అభ్యర్థులు ఉచితంగా ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష ద్వారా మరియు ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు విభాగాల వారీగా నెలకు 56000/- నుంచి 2,55,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి