8, జనవరి 2021, శుక్రవారం

🔳ఎల‌క్ట్రానిక్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌(ఈసీఐఎల్‌) హైద‌రాబాద్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌, టెక్నీషియ‌న్(డిప్లొమా) అప్రెంటిస్.‌
పని విభాగాలు :    మెకానిక‌ల్‌, ఈఈఈ,ఈసీఈ, సీఎస్ఈ, సివిల్‌.
ఖాళీలు :    180
అర్హత :    గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌: బీఈ/ బీటెక్ఉత్తీర్ణ‌త. టెక్నీషియ‌న్(డిప్లొమా) అప్రెంటిస్‌: ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణ‌త.
Note: 1-4-2018 తర్వాత పాస్ అయిన వాళ్ళు మాత్రమే అర్హులు.
వయసు :    25 ఏళ్ల మించకూడదు.
వేతనం :    గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌: 9000 టెక్నీషియ‌న్(డిప్లొమా) అప్రెంటిస్‌: 8000
ఎంపిక విధానం:    మెరిట్ ,మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    జనవరి 07,2021.
దరఖాస్తులకు చివరితేది:    జనవరి 15,2021 .

https://careers.ecil.co.in/

కామెంట్‌లు లేవు: