4, జనవరి 2021, సోమవారం

Regional Centre For Biotechnology notification 2021 || రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో ప్రభుత్వ ఉద్యోగాల భర్

 

రీజినల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ కు అంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.Regional Centre For Biotechnology notification 2021

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభ తేది03 జనవరి 2021
దరఖాస్తు చివరి తేది01 ఫిబ్రవరి 2021

విభాగాలు : 

ప్రొఫెసర్
మేనేజర్
ఆఫీసర్
అసిస్టెంట్ ఇంజినీర్ ల విభాగాల భర్తీ కోరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.

మొత్తం ఖాళీలు :

ఈ నోటిికేషన్ ద్వారా మొత్తం విభాగాల వారీగా 18 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గ్రాడ్యుయేష‌న్, బీఈ/ బీటెక్‌(ఎల‌క్ట్రిక‌ల్/ సివిల్‌/ మెకానిక‌ల్‌/ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌/ ఐటీ), ఎంసీఏ/ ఎంఎస్సీ/ ఎంఫార్మా, పీజీ(ఫైనాన్స్‌/ లైఫ్ సైన్సెస్,మరిన్ని వివరాల కోసం అఫిషియల్ నోటిఫికేషన్ ను సంద్శించండి.

వయస్సు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వయసు30 – 50 ఏళ్లు మించకుడదు, మరియు గవ్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం SC,ST, మరియు BC అభ్యర్థలకు వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు :

జనరల్ కేటగిరీ అభ్యర్ధులకు 1000/- ఫీజు గా చెల్లించాలి, తదితర కేటగిరీ అభ్యర్ధులకు ఏటువంటి ఫీజు చెల్లించకుండా ఈ నోటిికేషన్ కు ధరకాస్తు చేసుకోవచ్చు .

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్ మరియు స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేస్తారు.మరిన్ని వివరాల కోసం అఫిషియల్ వెబ్సైట్ ను సందర్శించివచ్చు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్ధులకు నెలకు 35,000/- నుంచి 2,20,000/- రూపాయల వరకు జితంగా లభించనుంది.

Website

Notification

 

కామెంట్‌లు లేవు: