6, జనవరి 2021, బుధవారం

ఇంటర్ మీడియెట్ నుండి డిగ్రీ చేరాలకునే విద్యార్థులకు సూచన

ప్రస్తుత విద్యా సంవత్సరంలో స్థానిక డిగ్రీ కళాశాలల్లో ఆన్ లైన్ ద్వారా అడ్మిషన్ లు ప్రారంభమైనాయి. ఇందుకోసం విద్యార్థులు తీసుకురావలసినవిః- ఏదేని ఎ టి ఎం, కుల ధృవీకరణ పత్రం, రేషన్ కార్డు, ఇంకమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సెల్ ఫోన్, మెయిల్ ఐడి, పదవ తరగతి మరియు ఇంటర్ మార్క్స్ మెమో, ఆరవ తరగతి నుండి ఇప్పటి వరకు స్టడీ డిటెయిల్స్ లతో సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015. దీనితో పాటు విద్యార్థి యొక్క ఫోటోగ్రాఫ్ ఖచ్చితంగా తీసుకురావలెను.

కామెంట్‌లు లేవు: