8, జనవరి 2021, శుక్రవారం

🔳స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌), న్యూదిల్లీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ :    కోచ్ పోస్టులు.
ఖాళీలు :    27
అర్హత :    అసిస్టెంట్ కోచ్ ఓలంపియ‌న్‌:ఒలంపిక్స్‌/ పారాఒలంపిక్స్‌లో పాల్గొని ఉండాలి. బ్యాచిల‌ర్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ చేసి ఉండాలి. కోచ్-ఓలంపియ‌న్‌/ పారా-ఒలంపియ‌న్‌: ఒలంపిక్స్‌/ పారాఒలంపిక్స్‌లో మెడ‌ల్ విజేత‌లు అయి ఉండాలి, కోచింగ్ అనుభ‌వం ఉండాలి.
వయసు :    30-35 ఏళ్ల మించకూడదు.
వేతనం :    నెల‌కు రూ.50,000-1,20,000/-
ఎంపిక విధానం:    షార్ట్‌లిస్టింగ్,ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:    ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :    జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:    జనవరి 07,2021.
దరఖాస్తులకు చివరితేది:    జనవరి 26,2021

https://sportsauthorityofindia.nic.in/

కామెంట్‌లు లేవు: