9, ఫిబ్రవరి 2021, మంగళవారం

ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు లో ప్రభుత్వ ఉద్యోగాలు

Telegram Link https://t.me/GEMINIJOBS

భారతీయ ప్రభుత్వ బ్యాంకు అయిన ఇండియన్ ఓవర్సిస్ బ్యాంకు, చెన్నై లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఇరు తెలుగు రాష్ట్రముల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు ప్రారంభం తేదిఫిబ్రవరి 8, 2021
దరఖాస్తుకు చివరి తేదిఫిబ్రవరి 20,2021

విభాగాల వారీగా ఖాళీలు :

మేనేజర్ ( ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ )1
సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ )3
మేనేజర్ ( ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ )3
సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ )3

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో సంబంధిత విభాగాలలో బీ. ఈ / బీ. టెక్ మరియు పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సులను పూర్తి చేయవలెను. మరియు అనుభవం అవసరం.పూర్తి వివరాలకు అభ్యర్థులు క్రింది నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

25 నుండి 40 సంవత్సరాలు వయసు ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ /PWD కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

ఆన్లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

 

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 48,170 రూపాయలు నుండి 78,230 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

Website

Notification

Apply Now

కామెంట్‌లు లేవు: