ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Reliance Digital Jobs 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు | ఫిబ్రవరి 12, 2021 |
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం | 10:30 AM |
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ అసోసియేట్స్ | 50 |
అర్హతలు :
గ్రాడ్యుయేషన్ / 10+2 (ఇంటర్ ) / డిప్లొమా అర్హతలు కలిగిన వారందరు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫ్రెషర్స్ మరియు 1-2 సంవత్సరాల అనుభవం ఉన్నవారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ మరియు పురుషులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.
ఎంపిక విధానం :
హెచ్.ఆర్ మరియు ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ విధానాల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కంపెనీ నార్మ్స్ ప్రకారం ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు జీతములు లభించనున్నాయి.
జీతములతో బాటు ఇన్సెంటివ్స్ కూడా ఎంపికైన వారికీ లభించనున్నాయి.
ఉద్యోగ నిర్వహణ ప్రదేశాలు :
విజయవాడ పటమట , LEPL సెంటర్ MG రోడ్, తాడేపల్లి, భవానీ పురం , ఎనికే పాడు.
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశము :
డోర్ నంబర్ : 6 -137, రాయపాటి హైట్స్, కొత్త పంట కాలువ రోడ్, కానూరు, పెనమలూరు ( మండలం ), కృష్ణ జిల్లా – 520007.
NOTE :
ఈ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు హాజరు అయ్యే అభ్యర్థులు తమ తమ రెస్యూమ్స్ , అప్డేటెడ్ ఆధార్, మార్క్స్ మెమోలు, ఫోటోస్ మరియు బ్యాంకు పాస్ బుక్ జీరాక్స్ లను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9866196466
9603748760
1800-425-2422
Website
Telegram Link https://t.me/GEMINIJOBS
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి