10, ఏప్రిల్ 2021, శనివారం

ఎన్‌టీపీసీలో 35 ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 15..

 



భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌టీపీసీ).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobs మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: ఎగ్జిక్యూటివ్‌(సేఫ్టీ)–25, ఎగ్జిక్యూటివ్‌(ఐటీ–డీసీ/ డీఆర్‌)–08, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(సోలార్‌)–01, స్పెషలిస్ట్‌(సోలార్‌)–01.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.04.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.ntpccareers.net or www.ntpc.co.in

కామెంట్‌లు లేవు: