ఇండియన్ ఆర్మీ, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్సు..ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021
ఇండియన్
ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్ల నియామకానికి..
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 50వ కోర్సు(అక్టోబర్ 2021) నోటిఫికేషన్
విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీల సంఖ్య: 55
ఖాళీల వివరాలు: ఎన్‌సీసీ మెన్–50(జనరల్ కేటగిరి–45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–05); ఎన్‌సీసీ విమెన్–05(జనరల్ కేటగిరి–04, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–01).
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. వీరికి ఎన్‌సీసీ సీ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు.
వయసు: ఎన్‌సీసీ అభ్యర్థులకు(యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందిని కలుపుకొని)01.07.2021 నాటికి 19–25ఏళ్ల మధ్య ఉండాలి. 02 జూలై 1996 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ్య నిర్వహిస్తారు. ఇది రెండు ఫేజ్‌లుగా ఉంటుంది. ఫేజ్–1, ఫేజ్–2 పరీక్షలు ఉంటాయి. ఫేజ్–1లో ఫెయిల్ అయిన అభ్యర్థులను ఫేజ్–2కు ఎంపిక చేయరు. వారు అదే రోజు తిరిగి వెళ్లొచ్చు. ఫేజ్–1లో ఎంపికైన అభ్యర్థులకు ఫేజ్–2 ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.07.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in

కామెంట్‌లు