19, జులై 2021, సోమవారం

నాబార్డ్‌లో 162 గ్రేడ్‌–ఏ,బీ ఆఫీసర్స్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (నాబార్డ్‌).. ఆఫీసర్స్‌ గ్రేడ్‌ ఏ/బీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobs 
మొత్తం పోస్టుల సంఖ్య: 162
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ(రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌)–148, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ(రాజ్‌భాష సర్వీస్‌)–05, అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌ ఏ(ప్రోటోకాల్‌ అండ్‌ సెక్యూరిటీ సర్వీస్‌)–02, మేనేజర్‌ గ్రేడ్‌ బి(రూరల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌)–07.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభ తేది: 17.07.2021
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 07.08.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://www.nabard.org
 

కామెంట్‌లు లేవు: