19, జులై 2021, సోమవారం

ఏపీ ప్రకాశం జిల్లాలో ఖాళీలు.. దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో సాంఘిక సంక్షేమ విభాగం గ్రూప్‌–4 సర్వీస్‌లో బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 59
పోస్టుల వివరాలు: జూనియర్‌ అసిస్టెంట్, టైపిస్ట్, డ్రైవర్, ఆఫీస్‌ సబార్డినేట్, అటెండర్, కాపలాదారు, వంట మనిషి.
అర్హత: చదవడం, రాయడం, ఐదు, ఏడో తరగతి, ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులవ్వాలి. తెలుగు, ఇంగ్లీష్‌లో టైపింగ్‌ హయ్యర్‌తోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్, అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఉప సంచాలకులు, సాంఘిక సంక్షేమ శాఖ, ప్రగతి భవనం, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.swpksm.in

కామెంట్‌లు లేవు: