20, జులై 2021, మంగళవారం

బీడీఎల్, హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021

 భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌(బీడీఎల్‌).. స్పోర్ట్స్‌ కోటా ద్వారా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 07
క్రీడలు: క్రికెట్‌(మెన్‌), బాల్‌–బ్యాట్మింటన్‌ (మెన్‌).
అర్హత: ఐటీఐతోపాటు నేషనల్‌ అప్రెంటిస్‌ సర్టిఫికేట్‌/తత్సమాన, మూడేళ్ల డిప్లొమా/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
క్రీడా అర్హతలు: జాతీయ, అంతర్జాతీయ, ఇంటర్‌ యూనివర్సిటీ, నేషనల్‌/స్పోర్ట్స్‌ /గేమ్స్, ఫిజికల్‌ ఎఫిషియన్సీ.

ఎంపిక విధానం: క్రీడా అర్హతలు, విద్యార్హతల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును బీడీఎల్, కార్పొరేట్‌ ఆఫీస్, టీఎస్‌ఎఫ్‌సీ బిల్డింగ్, నానక్‌రాంగూడ, హైదరాబాద్‌–500032 చిరునామాకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://bdlindia.in


కామెంట్‌లు లేవు: