20, జులై 2021, మంగళవారం

ఇండియన్‌ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌ పోస్టులు.. ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

ఇండియన్‌ నేవీ.. జనవరి 2022 కోర్సు ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌లో షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Jobsమొత్తం పోస్టుల సంఖ్య: 40
కోర్సు ప్రారంభం: జనవరి 2022
శిక్షణ కేంద్రం:
 ఇండియన్‌ నేవల్‌ అకాడమీ (ఐఎన్‌ఏ), ఎజిమళ, కేరళ.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 02.01.1997 నుంచి 01.07.2002 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: కరోనా కారణంగా ఇండియన్‌ నేవీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహించకుండా.. అకడమిక్‌ మెరిట్‌ ద్వారా షార్ట్‌లిస్ట్‌ చేస్తోంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ, మెడికల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వూ షెడ్యూల్‌: 2021 సెప్టెంబర్‌ నుంచి

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.07.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/

కామెంట్‌లు లేవు: