22, జులై 2021, గురువారం

హై కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి నుండి సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్ ) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది | ఆన్లైన్ దరఖాస్తుకూ చివరి తేది : ఆగష్టు 28, 2021 స్క్రీనింగ్ టెస్ట్ (CBT) నిర్వహణ తేది : సెప్టెంబర్ 26, 2021 హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది : సెప్టెంబర్ 10, 2021

తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా 55 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మరియు 13 పోస్టులను ట్రాన్స్ ఫర్ విధానంలో భర్తీ చేయనున్నారు. 

           
                           

మంచి వేతనాలు లభించే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు. AP High court Jobs

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఏపీ స్టేట్ అమరావతి నగరంలో ఉన్న హై కోర్ట్ లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు విధానం, ఫీజు మరియు ఎంపిక విధానం, జీతం తదితర ముఖ్యమైన విషయాలను ఇపుడు తెలుసుకుందాం. 


ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తుకూ ప్రారంభం తేది       :  జూలై 20, 2021

ఆన్లైన్ దరఖాస్తుకూ చివరి తేది               :  ఆగష్టు 28, 2021

స్క్రీనింగ్ టెస్ట్ (CBT) నిర్వహణ తేది     :  సెప్టెంబర్ 26, 2021

హాల్ టికెట్స్ డౌన్లోడ్ తేది                        :  సెప్టెంబర్ 10, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

డైరెక్ట్ రిక్రూట్మెంట్ :

OC        - 30 (మహిళలు - 10)

OC       -   1

BC -A  -    5 ( మహిళలు - 2)

BC -B  -    5 (మహిళలు -  2)

BC -C  -    1

BC -D  -    3 (మహిళలు - 1)

BC - E -    1

SC      -    5 ( మహిళలు -1)

ST      -    4 ( మహిళలు - 2)

ట్రాన్స్ ఫర్స్ రిక్రూట్మెంట్ :

OC   -   10

SC    -    2 (మహిళలు - 1)

ST   -     1(మహిళలు - 1)

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి  లా విభాగంలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

35 సంవత్సరాలు వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం బీసీ / ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10సంవత్సరాలు ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ కూ చెందిన అభ్యర్థులు 800 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 400 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం :

షార్ట్ లిస్ట్, స్క్రీనింగ్ టెస్ట్ మరియు వ్రాత పరీక్ష, వివా - వాయిస్ లా ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 27,700 రూపాయలు నుండి 44,770 రూపాయలు వరకూ జీతం అందనుంది .

NOTE :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఈ క్రింది నగరాలను పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసుకోవచ్చు.

పరీక్ష కేంద్రాలు - నగరాలు :

తిరుపతి, విజయవాడ , గుంటూరు, కర్నూల్, రాజమండ్రి మరియు విశాఖ పట్టణం.

Website

Notification 



కామెంట్‌లు లేవు: