1, ఆగస్టు 2021, ఆదివారం

గుంటూరులోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ విభాగానికి చెందిన ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ (APSWREIS) లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :సీనియర్‌ ఫ్యాకల్టీ
మొత్తం ఖాళీలు :07 (మ్యాథమేటిక్స్‌-01, ఫిజిక్స్‌-02, కెమిస్ట్రీ-04)
అర్హత :బీటెక్ / ఎమ్మెస్సీ / తత్సమాన ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన ఐఐటీ జేఈఈ (మెయిన్స్‌, అడ్వాన్స్‌) / నీట్‌ కోచింగ్‌ సెంటర్‌లో మూడేళ్లు పని చేసిన అనుభవం ఉండాలి. ఐఐటీ జేఈఈ (మెయిన్స్‌, అడ్వాన్స్‌) / నీట్‌ కి సంబంధించిన పరీక్షపై పూర్తి అవగాహన ఉండాలి. మంచి సబ్జెక్టు నాలెడ్జ్‌తో పాటు టీచింగ్‌ నైపుణ్యాలు ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 50 ఏళ్ళు మించకుడదు. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 60,000 - 1,00,000 /-
ఎంపిక విధానం:రాత పరీక్ష (డిస్ట్రిప్టివ్‌), ఇంటర్వ్యూ, క్లాస్‌ రూం డిమాన్‌స్ట్రేషన్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులని ఇంటర్వ్యూకి పిలుస్తారు. చివరగా ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థుల్ని క్లాస్‌ రూం డెమాన్‌స్ట్రేషన్‌కి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:జూలై 30, 2021.
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 10, 2021
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here

 

కామెంట్‌లు లేవు: