1, ఆగస్టు 2021, ఆదివారం

ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (APSWREIS) కి చెందిన సెక్రటరీ కార్యాలయం ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.



ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :ప్రిన్సిపల్‌, ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు (టీజీటీ), కేర్‌ టేకర్‌ / వార్డెన్‌.
మొత్తం ఖాళీలు :46
అర్హత :ప్రిన్సిపల్‌: కనీసం 55శాతం మార్కులతో B.Ed ఉత్తీర్ణత (or) కనీసం 60శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. అనుభవం కూడా ఉండాలి.
ట్రెయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు : B.Ed ఉత్తీర్ణత (or) కనీసం 55శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. రాష్ట ప్రభుత్వం నిర్వహించిన టేట్ పేపర్ - 2 లో పాస్ అయి ఉండాలి.
కేర్‌ టేకర్‌ / వార్డెన్‌ : B.Ed ఉత్తీర్ణత (or) ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
=> ఈ పోస్ట్స్ కి ఎస్సీ, ఎస్టీలు మాత్రమే అప్లై చేసుకోవాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్టుల్ని అనుసరించి 47 ఏళ్ళు మించకుడదు . ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 22,000 - 95,000 /-
ఎంపిక విధానం:ఎటువంటి రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించరు. నిర్ధేశించిన క్వాలిఫైయింగ్‌ పరీక్ష ఉత్తీర్ణత శాతంలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :పోస్టుల్ని అనుసరించి ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:జూలై 22, 2021.
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 16, 2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: