11, ఆగస్టు 2021, బుధవారం

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:అసిస్టెంట్‌ మేనేజర్లు
మొత్తం ఖాళీలు :650
అర్హత :కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :01.07.2021 నాటికి 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. 
వేతనం :నెలకు రూ. 35,000 - 90,000 /-
ఎంపిక విధానం:ఆన్‌లైన్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు:విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 200/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 10, 2021
దరఖాస్తులకు చివరితేది:ఆగష్టు 22, 2021
పరీక్ష తేది:04.09.2021.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: