11, ఆగస్టు 2021, బుధవారం

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్లు / యూనిట్లలో వివిధ విభాగాల్లో గ్రూప్‌ సి - సివిలియన్‌ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్య‌ర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

.


ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్:ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్, కార్పెంటర్‌, టెయిలర్‌, ట్రెడ్స్‌మెన్‌ మెట్‌, సూపరింటెండెంట్, ఎంటీఎస్‌, తదితరాలు.
మొత్తం ఖాళీలు :197
అర్హత :పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, డిప్లొమా, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో నైపుణ్యంతో పాటు అనుభవం ఉండాలి.
Note - మరిన్ని పూర్తి అర్హత వివరాలకు క్రింద ఉన్న నోటిఫికేషన్ ని క్లిక్ చేసి చూడండి.
వయస్సు :పోస్ట్ ని అనుసరించి 25 ఏళ్లు మించకుండా ఉండాలి. ప‌్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
వేతనం :నెలకు రూ. 25,000 - 90,000 /-
ఎంపిక విధానం:రాత పరీక్ష, స్కిల్‌ / ఫిజికల్‌ / ప్రాక్టికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-.
దరఖాస్తులకు ప్రారంభతేది:ఆగష్టు 09, 2021
దరఖాస్తులకు చివరితేది:సెప్టెంబర్ 08, 2021
చిరునామా:వివిధ రాష్ట్రాల్లో ఉన్న సంబంధిత ఎయిర్‌ ఫోర్స్ స్టేషన్లకి దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్ సైట్ :Click Here
నోటిఫికేషన్:Click Here


కామెంట్‌లు లేవు: