19, నవంబర్ 2021, శుక్రవారం

Navodaya నవోదయలో 2022-23 6వ తరగతి ప్రవేశాలకు అప్లై చేసిన వారికి కొత్త నియమం | సవరించిన Certificate తో మళ్ళీ అప్లై చేసుకోవాల్సిందే

నవోదయలో 6వ తరగతికి 2022-23 విద్యాసంవత్సరానికి ఎవరైతే అప్లికేషన్లను సబ్మిట్ చేశారో అలాంటి వారు మళ్ళీ కొత్తగా సవరించిన సర్టిఫికేట్ ను డౌన్ లోడ్ చేసుకుని సంబంధిత (ప్రస్తుతం చదివే) ప్రిన్సిపాల్ వద్ద అప్రూవల్ పొందవలసినదిగా మనవి.

పత్రికా ముఖంగా వచ్చిన ప్రకటన

పరిపాలనా కారణాల దృష్ట్యా సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా సర్టిఫికేట్ ను విద్యార్థులు పరిశీలింపజేసుకోవాలని కోరడమైనది. అభ్యర్థులందరూ సవరించబడిన ఫార్మేట్ లో తమ వివరాలు పూర్తి చేయవల్సినదిగా తెలియజేస్తున్నారు. మరియు వాటిని సంబంధిత హెడ్ మాస్టర్ చేత సర్టిఫికేట్ ను విద్యార్థులు పరిశీలింపజేసుకోవాలి. అభ్యర్థులు ఇలా పరిశీలింపబడిన సర్టిఫికేట్ ను మాత్రమే అప్ లోడ్ చేయాలని విజ్ఞప్తి. ఒకవేళ ఇప్పటికే దరఖాస్తు చేసి ఉంటే అప్ లోడ్ చేసిన సర్టిఫికేట్ ను సంబంధిత (ప్రస్తుతం చదివే) ప్రిన్సిపాల్ వద్ద అప్రూవల్ పొందవలసినదిగా కోరడమైనది తరువాత సంబంధిత జిల్లాలోని JNV ప్రిన్సిపాల్ కు వాటిని దాఖలు (submit) చేయాలి. సవరించిన ఫార్మేట్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015.

Gemini Internet

click here for Revised Certificate Form 

 

కామెంట్‌లు లేవు: