పత్రికా ప్రకటన APSPDCL( విద్యుత్ శాఖ) Hindupur Division

హిందూపూర్ డివిజన్  ప్రజలకు తెలియజేయడం ఏమనగా అతి భారీ వర్షాలు వలన విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉంటు క్రింది సూచనలను పాటించాలని హిందూపూర్ డివిజన్  విద్యుత్ శాఖ అధికారి  శ్రీ .డి.భూపతి గారు  విజ్ఞప్తి చేశారు.

విద్యుత్ సమస్యలపై హిందూపూర్ డివిజన్  అంతటా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశామని తెలియజేశారు

1 వర్షాలు , గాలులు ఎక్కువగా వస్తున్నప్పుడు లేదా నీటి నిలువ ఎక్కువగా ఉన్న చోట కరెంటు స్తంభాలను తాకరాదు మరియు వాటి దగ్గర ఉండరాదు.

2 ఇంట్లో నెమ్ము గా ఉన్న లేదా తడిచిన స్విచ్ బోర్డ్ లను చేతులతో తాకకుండా పొడిగా ఉన్న కట్టె పుల్ల ద్వారా లేదా ప్లాస్టిక్ వస్తువుల ద్వారా స్విచ్ లను వేసుకొని వలెను.

3 కరెంటు వస్తువులను చేతులతో తాకరాదు.

4 రైతులందరూ వారి విద్యుత్ మోటార్ల దగ్గర జాగ్రత్తగా వుండవలసిందిగా కోరుతున్నాము.

5 ఎక్కడైనా కరెంటు లైన్లు తెగి పడిన ,స్తంభాలు విరిగి పడిన సంబంధిత లైను మెన్ కి గాని సంబంధిత సబ్ స్టేషన్ కి గాని కంట్రోల్ రూమ్ లకు గాని వెంటనే తెలియ పరచవలెను.

7 విద్యుత్ సమస్యల ఫిర్యాదు టోల్ ఫ్రీ నెంబర్ 1912 కాల్ చేసి పరిష్కరించుకోవాలని తెలియజేశారు.

8 ప్రజల సౌకర్యార్థం అతి భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్ సమస్యలపై విద్యుత్ డివిజన్లలో పద్నాలుగు కంట్రోల్ రూమ్ లు డివిజన్  కేంద్రంగా ఒక కంట్రోల్ రూమ్ ను  ఏర్పాటు చేశామని తెలియజేశారు.

విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి పరిష్కరించుకోవాలని తెలియజేశారు.
మండలము పేరు.                                  ఫోన్ నెంబరు
హిందూపూర్                               9866679984           9490398272   
1)
హిందూపూర్ రూరల్                 9440813296   
2)
పరిగి                                               9440813297           7382605435  
3)
లేపాక్షి,                                            9440813298           7382605436
4)
చిలమత్తూరు                           9440813299           7382605437
5)
మడకశిర                                9440813311.          7382605455       

6).   అమరాపురం                                  9440813314           7382605458   
7)
గుడిబండ                                9440813313           7901642841    
8)
రోళ్ల                                       9440813312           7382605452
9)
అగళి                                     9440813315           7382605463
10)
పెనుకొండ                             9440813308           7382605440
11)
సోమందేపల్లి                          9440813309           7382605445
12)
రొద్దం                                    9440813310           7382605446   
13)
హిందూపూర్ టౌన్ -1               9440813294           08556 220722
14)
హిందూపూర్ టౌన్ II               9440813295           08556 220722            

ప్రజలు పైన తెలిపిన విద్యుత్ జాగ్రత్తలు పాటించాలని తెలియజేశారు.

Gemini Internet

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh