అగ్రికల్చర్ విభాగంలో 8th పాస్ తో వ్రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు
ANGRAU వ్యవసాయ శాఖ పరిధిలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటి నుండి కేవలం 8th అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి రాతపరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు Gemini Internet
పోస్టులు | సెమి స్కిల్ల్డ్ లేబర్, ల్యాబ్ టెక్నీషియన్ |
ఖాళీలు | 07 |
వయస్సు | • 35 ఏళ్ల వయస్సు మించరాదు. • SC, ST వారికి – 5 సంవత్సరాలు • OBC వారికి – 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు |
విద్యార్హతలు | • సెమి స్కిల్ల్డ్ లేబర్ – 8వ తరగతి ఉత్తీర్ణత. • బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. • ల్యాబ్ టెక్నీషియన్ – సంబంధిత విభాగంలో డిప్లొమా లేదా బీటెక్ వుత్తీర్ణత • బయో ఫర్టిలైజర్ విభాగంలో అనుభవం కలిగిన వారికి ప్రాధాన్యత కల్పిస్తారు. • నోట్ – మరిన్ని అర్హతల వివరాలు క్రింది నోటిఫికేషన్ నందు కలదు గమనించగలరు. |
దరఖాస్తు విధానం | • ఇంటర్వ్యూ కు హాజరయ్యే సందర్భంలో అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్తే సరిపోతుంది. • క్రింది అప్లికేషన్ ఫామ్ యొక్క లింక్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు. |
దరఖాస్తు ఫీజు | జనరల్, ఓబీసీ అభ్యర్థులు – రూ 00/- మరియు మిగితా అభ్యర్ధులు – రూ 00/- |
ఇంటర్వ్యూ తేదీ | ఫిబ్రవరి 17, 2022 |
ఎంపిక విధానం | ఇంటర్వ్యూ. |
ANGRAU Recruitment 2022 Application Form Links :
నోటిఫికేషన్ | క్లిక్ హియర్ |
అప్లికేషన్ ఫామ్ | క్లిక్ హియర్ |
కామెంట్‌లు