16, ఆగస్టు 2022, మంగళవారం

SSC JE Recruitment 2022: కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.1,12,400 వ‌ర‌కు వేతనం | ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:02.09.2022

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌.. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌ బ్రాంచ్‌ల్లో డిప్లొమా, సంబంధిత కోర్సుల్లో ఇంజనీరింగ్‌ చదివిన వారికి జూనియర్‌ ఇంజనీర్స్‌ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదలచేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో గ్రూప్‌బి(నాన్‌ గెజిటెడ్‌) జూనియర్‌ ఇంజనీర్‌ పోస్టుల్లో నియమితులవుతారు.

విభాగాలు: కేంద్ర జలసంఘం,సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్,కేంద్ర జల, విద్యుత్‌ రీసెర్చ్‌ స్టేషన్, మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీస్, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్, ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్ట్, నేషనల్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ ఆర్గనైజేషన్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్, పోర్ట్స్, షిప్పింగ్‌ అండ్‌ వాటర్‌వేస్‌ తదితర సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది.
అర్హత: డిప్లొమా(సివిల్‌/మెకానికల్‌/ఎలక్ట్రికల్‌), తత్సమాన డిగ్రీ చదివినవారు అర్హులు.
వయసు: పోస్టులకు అనుగుణంగా 1832 ఏళ్ల వయసు ఉండాలి. వివిధ కేటగిరీలవారికి వయోపరిమితుల్లో సడలింపులు ఉన్నాయి. భారతీయులై ఉండాలి. కొన్ని కేటగిరీలవారికి మినహాయింపులు ఉన్నాయి.
జీతం: సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది.

పరీక్షా విధానం: పరీక్ష రెండు అంచెల్లో ఉంటుంది. పేపర్‌1, పేపర్‌2 ఉంటాయి. పేపర్‌1 ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటుంది. పేపర్‌2 ఆఫ్‌లైన్‌లో జరిగే డిస్క్రిప్టివ్‌ రాతపరీక్ష. పేపర్‌1 మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండు గంటలు. పేపర్‌2 పెన్‌ అండ్‌ పేపర్‌ విధానంలో నిర్వహించే డిస్క్రిప్టివ్‌æ పరీక్ష. పేపర్‌2 మొత్తం 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటలు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది:02.09.2022
ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు చివరితేది: 03.09.2022
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: నవంబర్, 2022

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://ssc.nic.in

Visit Gemini Internet for applications with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIJOBSHindupur రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: