16, నవంబర్ 2022, బుధవారం

మీ ఆధార్తో వేరేవాళ్లు సిమ్ తీసుకున్నారా? AADHAAR | తేలికగా గుర్తించొచ్చు.

బ్యాంకు ఖాతా తెరవాలన్నా, వైఫై కనెక్షన్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఆధార్ కార్డు కీలకమైన గుర్తింపు పత్రంగా మారింది. దీని విషయంలో ఎన్నో భద్రత చర్యలు తీసుకున్నప్పటికీ ఈ 12 అంకెల ఆధార్ సంఖ్యను కొందరు మనకు తెలియకుండానే దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదు. ఉదాహరణకు- సిమ్ కార్డు పొందటానికి దీన్ని వాడుకొని ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితిని నివారించటానికి కేంద్ర ప్రభుత్వం మన పేరుతో రిజిస్టర్, ఇంకా యాక్టివ్ గా ఉన్నసిమ్ల వివరాలు తెలుసుకోవటానికి టాప్-కాప్ పేరుతో ఒక వెబ్సైట్ను ఆరంభించింది. దీని ద్వారా మన పేరుతో రిజిస్టర్ అయిన మొబైల్ కనెక్షన్లను తేలికగా గుర్తించొచ్చు. ప్రస్తుతమిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్ పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది.

తనిఖీ ఇలా..
• ముందు https://tafcop.dgtelecom.gov.in లోకి వెళ్లాలి...
• మొబైల్ నంబరును ఎంటర్ చేసి 'రిక్వెస్ట్ ఓటీపీ' ఆప్షన్ మీద నొక్కాలి.
• ఫోన్ కు వచ్చిన ఓటీపీ నంబరును ఎంటర్ చేసి 'వాలిడేట్పై క్లిక్ చేయాలి.
• మన ఆధార్ సంఖ్య మీద జారీ అయిన మొబైల్ నంబర్లు/సిమ్ల వివరాలన్నీ కనిపిస్తాయి.
• వీటిల్లో మనకు సంబంధించని నంబర్లు ఉంటే రిపోర్టు చేయొచ్చు కూడా. ఇందుకు ఆ నంబర్లను ఎంచుకోవాలి. దిస్ ఈజ్ నాట్ మై నంబర్, నాట్ రిక్వయిర్డ్, రిక్వయిర్డ్..
ఆప్షన్లలో అవసరమైనది సెలెక్ట్ చేసుకొని, రిపోర్టు చేయాలి. అప్పుడు మన రిపోర్టును నమోదు చేసుకున్నట్టు మొబైల్ ఫోను సందేశం వస్తుంది. 



--------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: