గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన ఆన్లైన్ లో సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని యూనివర్సిటీ అసోసియేట్ ప్రాఫెసర్ డాక్టర్ కె.పూర్ణిమ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ నుంచి చిరుధాన్యాలు, వర్మికంపోస్ట్, సెరికల్చర్, బయోఫెర్టిలైజర్స్ కోర్సులను ఆన్లైన్ ద్వారా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కోర్సుల వ్యవధి 8 వారాలు అని పేర్కొన్నారు. ఆసక్తి గల యువత, మహిళలు, నిరుద్యోగులు ఒక్కోకోర్సుకు రూ.1,500 ఫీజు చెల్లించి డిసెంబర్ ఒకటో తేదీలోపు తమ పేర్లు నమోదు చేసు కోవాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిస రిగా ఆండ్రాయిడ్ ఫోన్ లేదా కంప్యూటర్ కలిగి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ,ఏఎన్టీఆర్ఎయూ.ఏసీ.ఇను 8008788776, 8309626619, 9110562727 సెల్ నంబర్లను ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గానీ సంప్రదించాలని సూచించారు. ఈ కోర్సులు పూర్తి చేసినవారు స్వయం ఉపాధి పొందడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
https://angrau.ac.in/ANGRU/ODLC.aspx
---------------------------------------------------------------------- For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. గతంలో మేము పోస్ట్ చేసిన వివరాలు డిలీట్ అయినా అలాగే ఇంకా మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://speedjobalerts.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి