|
సోమందేపల్లి: ప్రభుత్వం పోలీసుశాఖలో ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడంతో అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ఎస్ఐ విజయ్కుమార్ తెలిపారు. సోమందేపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానాన్ని ఆయన పరిశీలించారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారి ప్రాక్టీస్ కోసం మైదానం చదును, వ్యాయామం కోసం పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

కామెంట్‌లు