పదో తరగతిలో సాధించిన మార్కులతో ఈ నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు (బ్రాంచ్‌పోన్తు మాస్టర్(బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్‌పోస్తు మాస్టర్(ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్తును బట్టి రూ.పది వేల నుంచి రూ.పన్నెండు వేల [ప్రారంభ వేతనం అందుకోవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఫిబ్రవరి 16 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆంధ్రప్రదేశ్‌లో 2480, తెలంగాణలో 1266 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్తులకు ఎంపికైనవారు రోజుకు నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు గానూ ప్రత్యేకంగా
ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం/ ఏబీపీఎం/ డాక్ సేవక్‌లకు (ప్రోత్సాహం అందిస్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇంకొన్సివ్ ఆధారపడి ఉంటుంది. వీరు రోజువారీ విధులు నిర్వర్తించడానికి ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్స్ ఫోన్ లాంటివి తపాలా శాఖ సమకూరుస్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి.
వివరాలు...
* గ్రామీణ డాక్ సేవక్స్- బ్రాంచ్ పోస్టు మాస్టర్/ అసిస్టెంట్ (బ్రాంచ్ పోస్టు మాస్టర్/ డాక్
సేవక్: 40,889 పోస్టులు
సర్కిల్ వారీగా ఖాళీలు:
1. ఆం(ధ్రప్రదేశ్- 2480
2. అసోం- 407
౩. బిహార్- 1461
4. ఛత్తీస్‌గఢ్- 1593
5 దిల్లీ-46
6. గుజరాత్- 2017
7, హరియాణా- 354
8. హిమాచల్ ప్రదేశ్- 60
9. జమ్ము & కశ్మీర్- ౩00
10. రూర్దండ్- 1590
11. కర్ణాటక- ౩06
12. కేరళ- 2462
13. మధ్యప్రదేశ్- 1841
14. మహార్యాష్ట- 2508
15 నార్త్ ఈసర్న్- 92౩
16. ఒడిశా- 1382
17. పంజాబ్- 766
18. రాజస్టాన్- 1684
19. తమిళనాడు- 3167
20. తెలంగాణ- 1266
21. ఉత్తర ప్రదేశ్- 7087
22. ఉత్తరాఖండ్- 889
23. పశ్చిమ్ బెంగాల్- 2127
మొత్తం ఖాళీల సంఖ$: 40,889.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత సాధించినవారై ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంకే ఏపీ, తెలంగాణకు చెందినవారు తెలుగు సఖ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పునిసరి. కంపూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
వయసు: 16-02-2023 నాటికి 18-40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ళు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయసులో సడలింపు వర్తిస్తుంది.
జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్తులకు రూ.12,000 - రూ.29380; ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్తులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్తులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్ ప్రకారం నియామకాలు చేపడతారు. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాలీ ఉంది, రిజర్వ్‌డ్/ అన్ రిజర్వ్‌డ్ వివరాలు పేర్కొన్నారు. వాటిని అభ్యర్తులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తున్నదానికి ఆప్టన్ 1 తర్వాత దానికి ఆప్టన్ 2... ఇలా నింపాలి. అవకాశాన్ని బట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. ఎంపికైనవారికి సమాచారం ఎస్‌ఎంఎస్, ఈమెయిల్/ పోసు ద్వారా అందుతుంది.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, [ట్రాన్స్ ఉమెన్‌లకు ఫీజు చెల్లింపు లేదు. మిగిలిన అభ్యర్తులు రూ.వంద చెల్లించాలి.
బాంచ్ పోస్టు మాస్టర్(బీపీఎం): ఈ పోస్టుకు ఎంపికైనవారు సంబంధిత బ్రాంచ్ కార్యకలాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోసు పేమెంట్ బ్యాంకు వ్యవహారాలూ చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్‌లైన్ [టటాన్సాక్షన్సు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూసుకోవాలి. తపాలాకు సంబంధించిన మార్కెటింగ్ వ్వవహారాలూ చక్కబెట్టాలి. బృందనాయకుడిగా సంబంధిత బాంచ్‌ను నడిపించాలి. పోస్టల్ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలి.
అసిస్టెంట్ (బ్రాంచ్ పోస్తుమూస్టర్(ఏబీపీఎం): ఈ ఉద్యోగంలో చేరినవాళ్లు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం, ఉత్తరాలు పంపిణీ జరిగేలా చూడటం, ఇండియన్ పోస్తు పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, ఇతర లావాదేవీలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్తుమాస్టర్ నిర్దేశించిన పనులు పూర్తి చేయాలి. వివిధ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించాలి.
డాక్ సేవక్: ఈ విధుల్లో చేరినవారు ఉత్తరాలు పంపిణీ చేయాలి. అలాగే స్టాంపులు/ స్టేషనరీ అమ్మకాలు చేయాలి. బీపీఎం, ఏబీపీఎం సూచించిన పనులు పూర్తిచేయాలి. రైల్వే మెయిల్ సర్వీస్, పోఫ్టల్ పేమెంట్ బ్యాంకు విధులు చూసుకోవాలి. పోస్టల్ పథకాలు ప్రచారం చేయాలి.
దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆనలైనలో సమర్పించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27.01.2023.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: 16.02.2023.
దరఖాస్తు సవరణలకు అవకాశం: 17.02.2023 నుంచి 19.02.2023 వరకు.
https://indiapostgdsonline.gov.in/
for Division wise Vacancies Click Here
Click here for Official Notification
మహిళా దరఖాస్తుదారులందరికీ రుసుము చెల్లింపు మినహాయించబడింది,
SC/ST దరఖాస్తుదారులు, PwD దరఖాస్తుదారులు మరియు ట్రాన్స్ ఉమెన్ దరఖాస్తుదారులు
దరఖాస్తు రుసుము రూ. 100/-/- (రూ. వంద మాత్రమే) దరఖాస్తు రుసుము చెల్లింపు కోసం మీ ATMలను తీసుకురావాలి.
Required Details for application
Registration Number
|
|
|
Name
|
|
Father/Mother Name
|
|
Mobile
|
|
Aadhar Number
|
|
email ID
|
|
Date of Birth :
|
|
Gender :
|
|
Category:
|
|
PH :
|
-
|
Can You ride a bicycle
|
|
Whether Employed :
|
|
Whether Employer NOC is available
|
|
Address
Details
|
Present
Address
|
Permanent
Address
|
Door No.
Street
|
|
Door No.
Street
|
|
City/Village
|
|
City/Village
|
|
Panchayat/Mandal/Dist
|
|
Panchayat/Mandal/Dist
|
|
Pincode
|
|
Pincode
|
|
Marks/Grades/Points
|
State & Year of Passing 10thclass
|
|
Board
|
|
Result Type
|
Points
|
Board Remarks: N
|
|
|
|
Subject
|
Marks/Grades/Points
|
SECOND
LANGUAGE (HINDI)
|
|
FIRST
LANGUAGE(TELUGU)
|
|
GENERAL
SCIENCE
|
|
SOCIAL
STUDIES
|
|
MATHEMATICS
|
|
THIRD
LANGUAGE(ENGLISH)
|
|
CGPA
(As entered by candidate)
|
|
------------------------------------------------------------------------For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును.Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును.పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-.తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును.జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/-డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురంEPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి