విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్ట్ కార్యాలయంలో.. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. Andhra Pradesh Outsourcing Jobs జూనియర్ అసిస్టెంట్-13, డేటాఎంట్రీ ఆపరేటర్లు–10, ఆఫీస్ సబార్డినేట్-14.
మొత్తం పోస్టుల సంఖ్య 37
పోస్టుల వివరాలు: జూనియర్ అసిస్టెంట్-13, డేటాఎంట్రీ ఆపరేటర్లు–10, ఆఫీస్ సబార్డినేట్-14.
జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు: అర్హత: బ్యాచిలర్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్/పీజీడీసీఏ
/ డీసీఏ/ఇంజనీరింగ్ సర్టిఫికేట్ /కంప్యూటర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులగి ఉండాలి.
ఆఫీస్ సబార్డినేట్ : అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిష్ భాషలు చదవడం, రాయండం తెలిసి ఉండాలి.
వయసు: 30.11.2022 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు రూ.23,500, డేటాఎంట్రీ ఆపరేటర్కు రూ.23,500, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.15,000
చెల్లిస్తారు.
ఎంపిక విధానం: జేఏ, డీఈవో ఖాళీలకు పదో తరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో తరగతి
మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.01.2023.
స్కిల్టెస్టు అర్హత సాధించిన అభ్యర్థుల వివరాలు వెల్లడి తేది: 03.02.2023.
ధ్రువపత్రాల పరిశీలన తేది: 06.02.2023, 07.02.2023.
స్కిల్ టెస్ట్ తేది: 11.02.2023, 12.02.2023.
ఎంపిక జాబితా వెల్లడి తేది: 13.02.2023.
వెబ్సైట్ : apssa.aptonline.in
Requirements
SSC Marks Memo
Intermediate Marks Memo
Graduation Marks Memo
Photograph
Signature
Mobile Number
Aadhaar Number and Details
Cast certificate
Physical Fitness Certificate
Computer Courses Certificates
Physical Fitness Certificate (for office subordinate)
ATM Card for payment
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు