Alerts

23, ఫిబ్రవరి 2023, గురువారం

25న ఉద్యోగ మేళా

అనంతపురం సప్తగిరి సర్కిల్: అనంతపురం సమీపంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో ఈ నెల 25న ఉదయం పది గంటలకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ఆ సెంటర్ డైరెక్టర్ వై.వి.మల్లారెడ్డి తెలిపారు. సాఫ్ట్వేర్, డ్రైవింగ్, బ్యాంకు ఉద్యోగాల భర్తీకి ఐసీఐసీఐ బ్యాంకు, నవగురుకుల్, లిథియం ఎలక్ట్రికల్ కార్ సంస్థలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన బుధవారం మీడియాకు ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. నవగురుకుల్ సంస్థ మహిళలకు సాఫ్ట్ వేర్, కోడింగ్ లో ఏడాదిపాటు బెంగళూరులో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అభ్యర్థులు 17 నుంచి 28 ఏళ్లలోపు వయసు కలిగి ఉండాలని సూచించారు. ఇక లిథియం ఎలక్ట్రిక్ కార్ సంస్థలో డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. 20 నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన డ్రైవర్లు జాబ్మేళాకు
హాజరు కావొచ్చని తెలిపారు. ఏడో తరగతి విద్యార్హత కలిగి ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నఅభ్యర్థులు అర్హులని ప్రకటించారు. ఐసీసీఐ బ్యాంకులో రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులకు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పూర్తి చేసి 20 - 25 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులని తెలిపారు. వీరికి ఎన్ ఐఐటీ ఆధ్వర్యంలో నెల రోజుల శిక్షణ ఇచ్చి... ఏపీ, తెలంగాణల్లో బ్యాంక్ ఆన్ రోల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని వివరించారు. మరిన్ని వివరాలకు 90004 87423, 08068507427 నంబర్లలో సంప్రదించవ్చని తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు:

Recent

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...