2, ఫిబ్రవరి 2023, గురువారం

పాలిటెక్నిక్‌ విద్యలో యువతకు తక్షణం ఉపాధి రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌

పాలిటెక్నిక్‌ విద్య పూర్తి చేసిన యువతకు తక్షణం ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్న దని రాష్ట్ర ఐటీ , నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సౌ రభ్‌ గార్‌ అన్నారు. ఇందులో  భాగంగా కొత్త కోర్సు లను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. విద్యార్థుల్లోని క్రీడాస్ఫూర్తిని పెంపొందించే క్రమంలో ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణ లో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ నేతృత్వంలో మూడు రోజుల 25వ రాష్ట్రస్థాయి పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ మీట్‌ను బుధవారం  ప్రారంభించారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యాంశాలతో పాటు క్రీడల్లోనూ  రాణించాలన్నారు. పారిశ్రామిక రంగానికి కావాల్సిన విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారని, తదనుగుణంగా పారిశ్రామిక వేత్తలతో సమావేశాలు నిర్వహించి కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: