దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థల్లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ముఖ్యమైంది. చమురు, సహజవాయువుల విభాగంలో ఇది అంతర్జాతీయ గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఎస్పీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ విభాగాలకు చెందిన ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఓఎన్‌జీసీ ఫౌండేషన్ ద్వారా ఏటా ఉపకార వేతనాలు అందిస్తోంది. తాజాగా 2023 సంవత్సరానికి అర్హులైన విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
స్కాలర్‌షిప్ సంఖ్య: 2000
ఓఎన్‌జీసీ ప్రతి సంవత్సరం 2000 స్కాలర్‌షిపులను అందిస్తోంది. వీటిలో ఎస్పీ, ఎస్టీ విద్యార్థులకు 1000, ఓబీసీలకు 500, జనరల్/ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 00 స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. అన్ని విభాగాల్లోనూ 50శాతం స్కాలర్‌షిప్పులు మహిళలకు దక్కుతాయి. వీటిని దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత విభాగాల్లో యూజీ, పీజీ కోర్సులు చదవుతున్నవారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.4000 చొప్పున ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్పు అందుతోంది. కోర్చు పూర్తయ్యేంత వరకు ఈ ఆర్టిక ప్రోత్సాహం కొనసాగుతుంది.
2022-23: మెనారిటీ విద్యార్ధులకు స్కాలర్‌షిప్.. ఎవరు అర్హులంటే..
అర్హతలు
ఏదైనా విద్యాసంస్థల్లో ఫుల్‌టైమ్ కోర్సు రెగ్యులర్ విధానంలో చదువుతున్నవారై ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజనీరింగ్(బీఈ/బీటెక్), ఎంబీబీఎస్ లేదా పీజీ స్థాయిలో జియాలజీ/జియో ఫిజిక్స్/ఎంబీఏ... వీటిలో ఏ కోర్సులోనైనా 2021-22 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులు చదవుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 6౦శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే ఎమ్మెస్సీ-జియాలజీ/ జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులైతే డిగ్రీలో 60శాతం మార్కులుండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షలకు మించకూడదు. ఎస్పీ, ఎస్టీలైతే రూ.4.5లక్షల వరకు ఆదాయం మించరాదు.
* వయసుః జనవరి ౦01, 2021 నాటికి ౩౦ ఏళ్ల లోపు వయసు వారై ఉండాలి.
* ఎంపిక ఇలాః ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సులకు ఇంటర్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా; ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సులకు డిగ్రీలో సాధించిన మెరిట్ ఆధారంగా స్కాలర్‌షిప్పులను మంజూరు చేస్తారు.
* కాలవ్యవధి: ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన వారికి నాలుగేళ్లు, ఎంబీఏ, జియాలజీ, జియోఫిజిక్స్ కోర్సుల్లో చేరినవాళ్లకు రెండేళ్ల పాటు నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్ మొత్తాన్ని చెల్లిస్తారు.
చదవండి: డిగ్రీకి రూ.2 లక్షలు, పీజీకి రూ.6 లక్షలు... ఇలా చేస్తే యూజీ, పీజీ ఫీ నిబంధనలు ఇతర ఏ స్కాలర్‌షిప్పులు మంజూరు కానివారు మాత్రమే ఈ ఉపకార వేతనాలు పొందడానికి అర్హులు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా
లబ్ధిపొందేవాళ్లు ఈ స్కాలర్‌షిప్‌లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారి వివరాలను ఓఎన్‌జీసీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.
ఆయా కోర్సులు చదివే భారతీయ విద్యార్థులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్ పొందడానికి అర్హులు.
స్కాలర్‌షిప్‌లు రెన్యూవల్ కావాలంటే... ప్రతి ఏడాది కనీసం గ్ర0శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అంతకంటే తక్కువ స్కోరు సాధించిన
విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను నిలిపివేస్తారు.
ముఖ్య సమాచారం
* దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
* దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 06, 2023
* వెబ్‌సైట్: https://ongcscholar.org/
------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి