అప్డేట్ చేసుకోండిలా..
- https://myaadhaar.uidai.gov.in/ వెబ్సైట్లో ఆధార్ నెంబర్ ద్వారా లాగిన్ కావాలి.
- ‘ప్రొసీడ్ టు అప్డేట్ అడ్రస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
- దాన్ని ఎంటర్ చేసిన తర్వాత ‘డాక్యుమెంట్ అప్డేట్’పై క్లిక్ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని నెక్ట్స్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్ లిస్ట్ నుంచి ‘ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.
- ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేసి సబ్మిట్పై క్లిక్ చేయాలి.
- 14 అంకెల ‘అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్’ వస్తుంది. దీని ద్వారా అప్డేట్ స్టేటస్ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి